You Searched For "BJP"
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు
రీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలి సీటు కోసం తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ...
By అంజి Published on 23 Feb 2025 11:57 AM IST
వాళ్ల ఉద్యోగాలు పోతాయనే రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..సీఎం రేవంత్ సెటైర్
తమ ఉద్యోగాలు పోతాయనే భయంతోనే బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్ది, బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 3:57 PM IST
ఆ ప్రక్రియ స్టార్టయింది..అందరినీ ఢిల్లీకి తీసుకెళ్తాం: మంత్రి పొన్నం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయిందని తెలంగాణ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 22 Feb 2025 12:17 PM IST
నాపై పగతో ఆ ప్రాజెక్టు పక్కన పెట్టారు, పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?: సీఎం రేవంత్
గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారని.. అయినా కూడా ఆ జిల్లాకు చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు
By Knakam Karthik Published on 21 Feb 2025 5:31 PM IST
ఢిల్లీలో బీజేపీకి బీ టీమ్‌లా కాంగ్రెస్ పనిచేసింది..రాహుల్‌పై మాయావతి ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్ర విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:23 PM IST
రూ.50 వేల కోట్లు దోచుకోవడానికే ఎల్‌ఆర్ఎస్.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ సీరియస్
ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభుత్వం రూ.50 వేల కోట్ల దోపిడీకి ప్లాన్ చేస్తోందని ఆరోపించారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 1:02 PM IST
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు చర్యలు: రామ్మోహన్‌నాయుడు
రాష్ట్రంలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 12:33 PM IST
ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ సర్కార్..సీఎంగా రేఖ గుప్తా ప్రమాణస్వీకారం
దేశ రాజధానిలో కమలం సర్కార్ కొలువుదీరింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణస్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 20 Feb 2025 1:04 PM IST
ఏపీలో యువతకు గుడ్‌న్యూస్..ఆ ఇళ్ల వద్ద షాపులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద యువత, మహిళలకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 20 Feb 2025 10:25 AM IST
ఢిల్లీ సీఎం అభ్యర్థిపై వీడిన సస్పెన్స్..ఆమెనే హస్తినకు ముఖ్యమంత్రి
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై సస్పెన్స్ వీడింది. రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది
By Knakam Karthik Published on 19 Feb 2025 8:31 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం: టీపీసీసీ చీఫ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
By Knakam Karthik Published on 19 Feb 2025 3:18 PM IST
మహాకుంభ్, మృత్యు కుంభ్‌గా మారింది..యోగి సర్కార్‌పై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ
మహాకుంభ్ మేళా మృత్యు కుంభ్‌గా మారిందని యోగి సర్కార్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు.
By Knakam Karthik Published on 18 Feb 2025 5:12 PM IST