You Searched For "BJP"
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టోను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో గుబులు మొదలైందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం అన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Oct 2023 12:45 PM IST
'భారత్ మాతాకీ జై' అని చెప్పే వారికే దేశంలో చోటు'
భారతదేశంలో నివసించాలనుకునే వారు 'భారత్ మాతాకీ జై' అనాలని కేంద్ర మంత్రి కైలాష్ చౌదరి శనివారం వ్యాఖ్యానించారు.
By అంజి Published on 15 Oct 2023 8:33 AM IST
'బీసీసీఐ సెక్రటరీ కాకముందే మీ అబ్బాయి క్రికెట్ ఆడాడు కదా': అమిత్ షాపై కేటీఆర్ సెటైర్
బీసీసీఐ సెక్రటరీ కాకముందు జే షా క్రికెట్ ఆడాడా లేక కోచింగ్ ఇచ్చాడా అనేది స్పష్టం చేయాలని అమిత్ షాను కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 11 Oct 2023 10:42 AM IST
ఆదిలాబాద్ హిందూత్వ అడ్డా.. కేసీఆర్ హైదరాబాద్ చివరి నిజాం: బండి సంజయ్
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఆదిలాబాద్‌లో జరిగిన బిజెపి ర్యాలీలో ఎఐఎంఐఎం, భైంసాలో మతపరమైన ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 11 Oct 2023 7:38 AM IST
తెలంగాణలో డిసెంబర్ 3న బీజేపీ జెండా ఎగరాలి: అమిత్‌షా
ఆదిలాబాద్ జనగర్జన సభ ద్వారా డిసెంబర్ 3న తెలంగాణలో కాషాయ జెండా ఎగురాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:23 PM IST
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు
కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా మంగళవారం నాడు తెలంగాణకు రానున్నారు.
By Medi Samrat Published on 9 Oct 2023 6:49 PM IST
ఎన్నికల హీట్.. కాంగ్రెస్, బీజేపీల మధ్య పోస్టర్ వార్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోస్టర్ వార్ రోజురోజుకు ముదురుతోంది.
By Srikanth Gundamalla Published on 6 Oct 2023 11:45 AM IST
కాంగ్రెస్‌లో గెలిచేవారు బీజేపీలోకి వెళ్లిపోతారు: మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకులపై మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Oct 2023 3:58 PM IST
Telangana Polls: కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై పోటీకి బీజేపీ అగ్రనేతలు!
రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై బీజేపీ తన అగ్రనేతలను బరిలోకి దింపాలని యోచిస్తోందని సమాచారం.
By అంజి Published on 5 Oct 2023 8:00 AM IST
సొంత కుటుంబ సభ్యులతోనే కేసీఆర్‌కు ప్రమాదం: ఎంపీ అర్వింద్
సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల గురించి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Oct 2023 7:45 PM IST
మోదీజీ.. ఆ మూడు ప్రధాన హామీల సంగతేంటి: మంత్రి కేటీఆర్
ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మూడు ప్రధాన హామీల సంగతేంటి? అని ప్రశ్నించారు.
By అంజి Published on 3 Oct 2023 11:45 AM IST
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన ఎప్పుడంటే..?
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 2 Oct 2023 7:45 PM IST











