You Searched For "BJP"
టీడీపీకి పురంధేశ్వరి అనధికార అధ్యక్షురాలు: విజయసాయిరెడ్డి
టీడీపీకి పురందేశ్వరి అనధికార అధ్యక్షురాలంటూ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 2:59 PM IST
మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితా: కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు రోజుల్లో మిగతా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు.
By అంజి Published on 5 Nov 2023 1:30 PM IST
Telangana Polls: వరంగల్ వెస్ట్‌లో ఈసారి ఎగిరే జెండా ఎవరిది?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ వరంగల్‌లో రాజకీయం వేడెక్కింది. నామినేషన్లకు గడువు ఉండగానే అభ్యర్థులు జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.
By అంజి Published on 5 Nov 2023 11:31 AM IST
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ ఒక్కటి కావు : అనురాగ్ ఠాకూర్
కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణకు ఎంతో మేలు చేస్తారని భావించామని కానీ
By Medi Samrat Published on 3 Nov 2023 5:45 PM IST
Telangana Polls: బీజేపీ-జనసేన పొత్తు పెద్ద తప్పిదమా?
వచ్చే ఎన్నికల కోసం తెలంగాణలో జనసేనతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం చూపుతున్న ఆత్రుత స్థానిక బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు.
By అంజి Published on 3 Nov 2023 8:00 AM IST
కడప-బెంగళూరు రైల్వే లైన్ వద్దని జగన్ లేఖ రాశారు: పురందేశ్వరి
ఏపీ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 3:30 PM IST
ఆందోల్ నుంచి బాబూ మోహన్‌కు టికెట్.. బీజేపీ మూడో జాబితా
బీజేపీ మెుత్తం 35 మందితో మూడో లిస్టును రిలీజ్ చేసింది.
By Srikanth Gundamalla Published on 2 Nov 2023 2:45 PM IST
బీజేపీకి మరో షాక్.. పార్టీకి యువ నేత రాకేష్ రెడ్డి రాజీనామా
ఎన్నికల వేళ బీజేపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరమవగా..
By Medi Samrat Published on 1 Nov 2023 7:45 PM IST
బీజేపీ హైకమాండ్‌కు షాక్.. పోటీకి దూరంగా డీకే అరుణ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థుల జాబితాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో
By Medi Samrat Published on 1 Nov 2023 7:05 PM IST
ఆయన చేరిక కాంగ్రెస్‌కు వెయ్యేనుగుల బలం : రేవంత్ రెడ్డి
బీజేపీకి రాజీనామా చేసిన వివేక్ వెంకట్ స్వామి కాంగ్రెస్‌లో చేరనున్నారు.
By Medi Samrat Published on 1 Nov 2023 1:17 PM IST
BREAKING: బీజేపీకి బిగ్ షాక్.. వివేక్ రాజీనామా
ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది. బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్, గడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామ చేశారు.
By అంజి Published on 1 Nov 2023 11:53 AM IST
FactCheck : భారతీయ జనతా పార్టీ మూడు నెలల పాటూ ఫ్రీ రీఛార్జ్ ను ఇవ్వడం లేదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడు నెలల పాటు ఉచిత రీఛార్జ్‌ను అందిస్తున్నట్లు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2023 8:46 PM IST











