You Searched For "BJP"
అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు: సీఎం కేజ్రీవాల్
జైలు నుంచి బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 12 May 2024 11:23 AM IST
తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ టాక్స్.. ప్రధాని మోదీ సంచలన ఆరోపణ
తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులను కాంగ్రెస్ నేతలు ఏటీఎంలుగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు.
By అంజి Published on 10 May 2024 7:19 PM IST
కాంగ్రెస్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలి: ప్రధాని మోదీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలోని నారాయణపేటలో పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 10 May 2024 5:30 PM IST
'15 సెకన్లు కాదు గంట సమయం తీసుకో'.. నవనీత్ రాణాకు ఓవైసీ కౌంటర్
హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాదవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన.. నవనీత్ రాణా.. 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
By అంజి Published on 9 May 2024 2:42 PM IST
బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. వారికి ఇస్తాం: అమిత్ షా
2024 ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని, ఇది అభివృద్ధికి ఓటు - జిహాద్‌కు ఓటు మధ్య పోటీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు.
By అంజి Published on 9 May 2024 2:14 PM IST
ప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి బొత్సకు లేదు: పురందేశ్వరి
మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 9 May 2024 11:26 AM IST
తెలంగాణలో రాజుకున్న రాజకీయ వేడి.. ఎన్నికల ప్రచారానికి మరో 5 రోజుల సమయం
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొననున్న నేపథ్యంలో ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.
By అంజి Published on 7 May 2024 4:09 PM IST
మల్కాజ్‌గిరిలో వారికి డిపాజిట్లు కూడా దక్కవు: ఈటల రాజేందర్
హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
By Srikanth Gundamalla Published on 7 May 2024 3:15 PM IST
'ఓటు జిహాద్' కావాలో లేక.. 'రామరాజ్యం' కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి: ప్రధాని మోదీ
కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు జాతీయ ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తున్నాయని, మభ్యపెట్టే రాజకీయాలకు పాల్పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం...
By అంజి Published on 7 May 2024 3:00 PM IST
బీజేపీకి 200 సీట్లు దాటవు : కేసీఆర్
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవని.. ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తాయని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు.
By Medi Samrat Published on 7 May 2024 8:09 AM IST
తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తాం : ఎంపీ రేణుకా చౌదరి
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు.? అని ఎంపీ రేణుకా చౌదరి ప్రశ్నించారు. గాంధీ భవన్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 6 May 2024 5:03 PM IST
ప్రజల హక్కులను.. బీజేపీ అంతం చేయాలనుకుంటోంది: రాహుల్ గాంధీ
రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకమని, ప్రజల నుంచి రిజర్వేషన్ల కోటాను లాక్కోవాలని చూస్తున్నారని బీజేపీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ...
By అంజి Published on 5 May 2024 6:15 PM IST