You Searched For "BJP"
తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఇదే: కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు అని కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా పెద్ద గుడ్డును గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసింది.
By అంజి Published on 29 April 2024 5:05 PM IST
సూరత్ సీన్ రిపీట్ కానుందా?.. నామినేషన్ వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కీలక పరిణామం.. ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ తన నామినేషన్...
By అంజి Published on 29 April 2024 2:01 PM IST
'హిందూ రాజులను అవమానించారు'.. రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు
హిందూ రాజులను అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 28 April 2024 2:27 PM IST
బీఆర్ఎస్ వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీజేపీని తరిమికొట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 27 April 2024 6:46 AM IST
కేంద్రంలో రాబోయే సర్కార్‌పై మంత్రి బొత్స ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రంలో రాబోయే ప్రభుత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
By Srikanth Gundamalla Published on 26 April 2024 3:18 PM IST
'2025 నాటికి రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర'.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ
అణగారిన వర్గాల రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని బీజేపీ యోచిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు.
By అంజి Published on 25 April 2024 2:38 PM IST
హైదరాబాద్‌లో బీజేపీకి వ్యతిరేకంగా.. 'నయవంచన' పేరుతో వెలసిన ఫ్లెక్సీలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు ముందు హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ వెలిసింది.
By అంజి Published on 25 April 2024 12:39 PM IST
స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి గడ్కరీ.. ఎన్నికల ప్రసంగం చేస్తుండగానే..
మహారాష్ట్రలోని యవత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ వేదికపైనే స్పృహతప్పి...
By అంజి Published on 24 April 2024 4:32 PM IST
తెలుగు రాష్ట్రాలలో ఈ ఇద్దరు ఎంపీ అభ్యర్ధులు వెరీ రిచ్..!
తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏపీ టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్‌లు రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉండి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 April 2024 10:37 AM IST
Hyderabad: ఎంపీ అభ్యర్థిని హగ్ చేసుకున్న మహిళా పోలీస్.. సస్పెండ్
ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతను సైదాబాద్ ఏఎస్‌ఐ ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు.
By అంజి Published on 22 April 2024 3:25 PM IST
Video: ఫోటో నక్కో లే!.. ప్రచారంలో ఉన్న బీజేపీ ఎంపీ అభ్యర్థిని నెట్టేసిన మహిళ
బీజేపీ హైదరాబాద్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి మాధవి లత "మసీదుపై బాణం వేస్తున్న" వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక రోజు తర్వాత.. ఆమె ప్రచారానికి చెందిన...
By అంజి Published on 20 April 2024 10:10 AM IST
Hyderabad: 'భారతదేశం రామరాజ్యం దిశగా పయనిస్తోంది'.. రాజ్‌నాథ్ సింగ్
రాబోయే రోజుల్లో భారతదేశం 'రామరాజ్యం' కోసం సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అన్నారు.
By అంజి Published on 20 April 2024 8:26 AM IST