You Searched For "BJP"
మద్యంమత్తులో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ కుమారుడు ర్యాష్ డ్రైవింగ్.. పరారీ
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే కుమారుడు ఆడీ కారు పలు వాహనాలను ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 10 Sept 2024 9:27 AM IST
ఎందుకీ హై‘డ్రామా’లు.?.. అక్రమమని తెలిసి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు.?
ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపట్ల ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం...
By Medi Samrat Published on 9 Sept 2024 3:16 PM IST
వారి గురించి మాట్లాడే ముందు జాగ్రత్త: బీజేపీ సూచనలు
ఒలింపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలపై వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని పార్టీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ సూచించినట్లు సంబంధిత...
By అంజి Published on 8 Sept 2024 9:15 PM IST
బీజేపీలో చేరిన రవీంద్ర జడేజా
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా బీజేపీలో చేరారు. ఈ మేరకు అతడికి పార్టీ అధిష్టానం ఇచ్చిన సభ్యత్వాన్ని అతడి భార్య ఎక్స్‌లో షేర్ చేసింది
By Medi Samrat Published on 5 Sept 2024 7:17 PM IST
జేఎంఎంకు మాజీ సీఎం చంపాయ్ సోరెన్ రాజీనామా.. బీజేపీలో చేరికకు ముహుర్తం ఫిక్స్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు
By Medi Samrat Published on 28 Aug 2024 8:48 PM IST
'ఎమర్జెన్సీ' మూవీ విడుదలకు ముందు కంగనాకు బెదిరింపులు
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు బెదిరింపులు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 9:02 AM IST
కంగనా వివాదాస్పద వ్యాఖ్యలకు బీజేపీ దూరం
రైతుల నిరసన గురించి ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ దూరంగా ఉంది
By Medi Samrat Published on 26 Aug 2024 9:15 PM IST
బీజేపీ అనూహ్య నిర్ణయం.. ప్రకటించిన కాసేపటికే తొలి జాబితా రద్దు
కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 12:40 PM IST
జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా విడుదల
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు.
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 12:00 PM IST
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వెర్రి కూతలు కూస్తున్నారు : మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రధాన ప్రతిపక్షం, దానికి తోడైన మరో విపక్షం వెర్రి కూతలు...
By Medi Samrat Published on 21 Aug 2024 9:15 PM IST
రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 3న జరగనున్న 8 రాష్ట్రాల నుండి రాజ్యసభ ఉప ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది
By Medi Samrat Published on 20 Aug 2024 8:27 PM IST
జేపీ నడ్డాను కలిసిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీలో బిజీ బిజీగా గడిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2024 10:16 AM IST