You Searched For "Bandi sanjay"
ఆదిలాబాద్ హిందూత్వ అడ్డా.. కేసీఆర్ హైదరాబాద్ చివరి నిజాం: బండి సంజయ్
బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఆదిలాబాద్‌లో జరిగిన బిజెపి ర్యాలీలో ఎఐఎంఐఎం, భైంసాలో మతపరమైన ఉద్రిక్తతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 11 Oct 2023 7:38 AM IST
'మీకసలు జనగణమన ఆలపించే దమ్ముందా?'.. ఎంఐఎంకు బండి సంజయ్ సవాల్
ఎంఐఎం నేతలు నిజంగా దేశభక్తులే అయితే.. భాగ్యలక్ష్మి గుడికి వచ్చి జనగణమణ, వందేమాతరం గీతాలను ఆలపించాలంటూ బండి సంజయ్ ఛాలెంజ్ చేశారు.
By అంజి Published on 1 Oct 2023 7:31 AM IST
'కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు'.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
క్షుద్ర పూజల్లో ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్ధహస్తుడని బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
By అంజి Published on 26 Sept 2023 7:00 AM IST
చంద్రబాబు అరెస్ట్‌పై బండి సంజయ్ సంచలన కామెంట్స్
చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి స్పందించారు.
By Srikanth Gundamalla Published on 14 Sept 2023 1:15 PM IST
పోటీ ఎమ్మెల్యేగానా, ఎంపీగానో అధిష్టానానిదే నిర్ణయం: బండి సంజయ్
తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? లేదంటే ఎంపీగా పోటీ చేయాలా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని బండి సంజయ్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 12:05 PM IST
బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం
జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌పై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
By Srikanth Gundamalla Published on 5 Sept 2023 2:50 PM IST
సీఎం కేసీఆర్ 'క్యాన్సర్' కంటే వెరీ డేంజర్ : బండి సంజయ్
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
By Medi Samrat Published on 23 Aug 2023 8:00 PM IST
TTD చైర్మన్ ఎవరు? YCP శ్రేణులు హిందువుల్లా ఆలోచించాలి: బండి సంజయ్
టీటీడీ చైర్మన్ తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 5:32 PM IST
ఈ నెల 21న ఏపీకి బండి సంజయ్.. ఎందుకంటే..
ఏపీ రాజకీయాల్లోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 3:45 PM IST
రాహుల్‌ని సస్పెండ్ చేశారు..మరి బండి సంజయ్‌ని ఏం చేయాలి?: కేటీఆర్
పార్లమెంట్‌లో సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్.
By Srikanth Gundamalla Published on 11 Aug 2023 10:43 AM IST
బండి సంజయ్‌కి కీలక బాధ్యతలు అప్పగించిన బీజేపీ అధిష్టానం
బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్‌కి జాతీయ నాయకత్వంలో బాధ్యతలను అప్పగించింది.
By Srikanth Gundamalla Published on 29 July 2023 11:23 AM IST
హోంమంత్రి అమిత్‌షాతో బండి సంజయ్ భేటి, కీలక అంశాలపై చర్చ
తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్‌సాకు బండి సంజయ్ వివరించారు.
By Srikanth Gundamalla Published on 24 July 2023 3:43 PM IST











