You Searched For "Ayodhya"
అయోధ్యలో బాలరాముడి దర్శన సమయాలు ఇవే..
మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 5:04 PM IST
అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు
కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతం అయ్యింది. జయజయ ధ్వానాల మధ్య బాల రాముడు ఆలయంలో కొలువు దీరాడు.
By అంజి Published on 22 Jan 2024 12:43 PM IST
Ayodhya Ram Mandir: ఆహ్వానితులకు ప్రత్యేక ప్రసాదం బాక్స్‌లు
అయోధ్యలో రామందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 11:59 AM IST
అయోధ్య రామాలయానికి 14 ఏళ్ల బాలిక రూ.52లక్షల విరాళం
అయోధ్య రామాలయానికి ఎంతో మంది ప్రముఖులు తమవంతుగా విరాళాలు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 11:40 AM IST
రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం నా అదృష్టం: చిరంజీవి
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతుంది.
By Srikanth Gundamalla Published on 22 Jan 2024 10:17 AM IST
Ayodhya Ram Mandir: రేపటి నుంచి భక్తులకు దర్శనం.. ఆలయ విశేషాలివే
అయోధ్యలో నేడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ క్రమంలోనే రేపటి నుంచి సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నారు.
By అంజి Published on 22 Jan 2024 7:38 AM IST
రామమందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించాడు.. చివరికి
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సహాయకుడిగా నటిస్తూ జనవరి 22న అయోధ్యలోని రామమందిరాన్ని పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్టయ్యాడు.
By అంజి Published on 22 Jan 2024 6:38 AM IST
Ram Mandir Pran Pratishtha: నేడే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ.. ఆ సమయమే కీలకం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక దాదాపు 500 ఏళ్ల నాటి హిందువుల కల. మరికొన్ని గంటల్లో అది సాకారం కానుంది.
By అంజి Published on 22 Jan 2024 6:23 AM IST
మాట నిలబెట్టుకున్న 'హనుమాన్' టీమ్.. అయోధ్యకు రూ.2.66 కోట్ల విరాళం
టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన సినిమా 'హనుమాన్' సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 21 Jan 2024 12:40 PM IST
Ram Mandir inauguration: రేపే రామ్ లల్లా 'ప్రాణ్‌ప్రతిష్ఠ'.. ముస్తాబైన మందిరం
రామమందిరపు 'ప్రాణ్‌ప్రతిష్ఠ' మహోత్సవానికి ఇంకా గంటల సమయం మిగిలి ఉండగానే, అయోధ్యను సందర్శకులకు స్వాగతించేలా అన్ని రకాల అలంకరణలతో ముస్తాబైంది.
By అంజి Published on 21 Jan 2024 11:12 AM IST
Telangana: రేపు సెలవు ఇవ్వాలని డిమాండ్
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది.
By అంజి Published on 21 Jan 2024 6:43 AM IST
అమెజాన్‌లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు.. కేంద్రం నోటీసులు
అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 10:22 AM IST