You Searched For "auction"
మ్యాక్స్ వెల్ ఐపీఎల్ కెరీర్ ముగిసినట్లే!!
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (37) IPL 2026 మినీ-వేలంలోకి ప్రవేశించడం లేదని ధృవీకరించాడు.
By అంజి Published on 2 Dec 2025 1:30 PM IST
రేపటి నుంచి ప్లాట్లు, ఫ్లాట్లను వేలం వేయనున్న తెలంగాణ హౌసింగ్ బోర్డు
హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోని కొన్ని ఫ్లాట్‌లు, భూములను, వాణిజ్య ప్లాట్‌లను తెలంగాణ హౌసింగ్ బోర్డు వచ్చే వారం వేలం వేయనుంది.
By అంజి Published on 5 Oct 2025 7:41 AM IST
1783 వాహనాలను వేలం వేయనున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ పోలీసుల వద్ద వివిధ రకాలకు చెందిన 1,783 వరకు వదిలివేసిన లేదా క్లెయిమ్ చేయని వాహనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 30 Jun 2025 4:30 PM IST
357 వాహనాలను వేలం వేయనున్న పోలీసు శాఖ
సైబరాబాద్ పోలీసులకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ మైదానంలో వివిధ రకాల కంపెనీలకు చెందిన 357 వాహనాలు ఉన్నాయి.
By Medi Samrat Published on 25 March 2025 7:45 PM IST
రూ.18 కోట్లకు కన్యత్వాన్ని అమ్ముకున్న యువతి.. తల్లిదండ్రులు ఏమన్నారంటే..?
22 ఏళ్ల యువతి ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తన కన్యత్వాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది.
By Medi Samrat Published on 12 March 2025 1:51 PM IST
Hyderabad: భారీగా నిధుల కోసం.. గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం వేయనున్న ప్రభుత్వం!
అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సేకరించేందుకు గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రధాన భూమిని వేలం వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.
By అంజి Published on 4 March 2025 1:10 PM IST
Hyderabad: రికార్డ్ స్థాయిలో.. రూ.1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ
తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డూ వేలం పాట జరిగింది.
By అంజి Published on 17 Sept 2024 10:45 AM IST
28న తిరుమల శ్రీవారి కానుకల వేలం
తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి సమర్పించిన కానుకలకు సంబంధించి టీటీడీ వేలంపాటను నిర్వహిస్తూ ఉన్న సంగతి తెలిసిందే
By Medi Samrat Published on 24 Aug 2024 8:45 PM IST
బస్సులో దొరికిన కోడిపుంజు.. వేలానికి పిలిచిన ఆర్టీసీ అధికారులు
కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 5:10 PM IST
వేలానికి దావూద్ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు
దావూద్ ఇబ్రహీంకు చెందిన చిన్ననాటి ఇల్లును కూడా వేలానికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 2:15 PM IST
నెంబర్ ప్లేట్‌కు అంత ధరా..? ఇంకో కారు కొనేయొచ్చు కదా..!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 1:16 PM IST
బాలీవుడ్ హీరో విల్లాను వేలానికి పెట్టిన బీవోబీ బ్యాంకు
సన్నీ డియోల్ కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాడట. ఆయన విల్లాను బ్యాంక్ ఆఫ్ బరోడా వేలానికి పెడుతోంది.
By Srikanth Gundamalla Published on 20 Aug 2023 5:19 PM IST











