You Searched For "Arrest"
రియల్ ఎస్టేట్ పేరుతో అమాయకులను మోసం.. శుభోదయం ఇన్‌ఫ్రా ఎండీ అరెస్ట్
హైదరాబాద్: అధిక వడ్డీ పేరుతో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
By అంజి Published on 28 Jun 2024 12:50 PM IST
Hyderabad: ట్రాప్ చేసి.. బాలికపై కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం.. వీడియోలు తీసి..
కానిస్టేబుల్ ప్రదీప్ కన్ను ఓ మైనర్ బాలికపై పడింది. బాలిక నగ్న వీడియోలు తీసి బాలిక ఫోన్‌కు పంపించాడు.
By అంజి Published on 27 Jun 2024 3:00 PM IST
Karnataka: యువకుడిపై లైంగికదాడి కేసులో సూరజ్ రేవణ్ణ అరెస్ట్
కర్ణాటక రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 23 Jun 2024 10:15 AM IST
నీట్ పేపర్ లీక్.. వెలుగులోకి సంచలన విషయం
ఫలితాల అవకతవకలకు సంబంధించి అరెస్టయిన నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్, తనకు అందించిన లీకైన ప్రశ్నపత్రం అసలు పరీక్ష ప్రశ్నపత్రంతో సరిపోలిందని అంగీకరించాడు.
By అంజి Published on 20 Jun 2024 11:04 AM IST
Video: ఉమ్మితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేసిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ సెలూన్‌లో తన నోటిలోని ఉమ్మితో కస్టమర్ ముఖానికి మసాజ్ చేస్తూ కెమెరాలో చిక్కుకున్న బార్బర్‌ను...
By అంజి Published on 16 Jun 2024 1:00 PM IST
ఇంటర్నేషనల్ బెట్టింగ్ గ్యాంగ్..రూ.14 కోట్లకు పైగా స్వాధీనం
మధ్యప్రదేశ్ పోలీసులు ఉజ్జయిని జిల్లాలో అంతర్జాతీయ బెట్టింగ్ సిండికేట్ ఆటకట్టించారు.
By M.S.R Published on 14 Jun 2024 9:45 PM IST
హీరో దర్శన్ తో పాటూ నటి పవిత్ర కూడా అరెస్ట్!
స్టార్ హీరో దర్శన్ అరెస్టుతో కన్నడ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది.
By M.S.R Published on 11 Jun 2024 4:50 PM IST
Telangana: 'భద్రంగా టీఎస్‌కాప్ డేటా'.. పోలీసుల డేటా హ్యాకర్ అరెస్టు
పోలీసు డేటా వ్యవస్థలపై దాడి చేసి, కొంత డేటాను లీక్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ రవిగుప్తా ఆదివారం వెల్లడించారు.
By అంజి Published on 10 Jun 2024 6:55 AM IST
ఆలయం దగ్గర చికెన్, మటన్ వ్యర్థాలను డంప్ చేసిన వ్యక్తి.. అరెస్టు
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో 41 ఏళ్ల వ్యక్తిని ఆలయ రథం సమీపంలో జంతు మాంసం వ్యర్థాలను డంప్ చేసినందుకు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 9 Jun 2024 7:47 AM IST
నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు యత్నం.. ముగ్గురి అరెస్టు
ముగ్గురు వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి హైసెక్యూరిటీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేశారు.
By అంజి Published on 7 Jun 2024 9:41 AM IST
మండుతున్న ఎండలు.. ఏసీ దొంగిలించిన వ్యక్తి.. అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో సోమవారం ఓ ఇంట్లో ఎయిర్ కండీషనర్ దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.
By అంజి Published on 4 Jun 2024 3:54 PM IST
Vizianagaram: ప్రియుడిని కట్టేసి.. ప్రియురాలిపై డీఎస్పీ డ్రైవర్ అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
విజయనగరం జిల్లాలో ఓ మహిళపై తన ప్రియుడి ఎదుటే అత్యాచారానికి పాల్పడిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 3 Jun 2024 10:00 AM IST