You Searched For "Arrest"
Hyderabad: దర్వాజ మైసమ్మ ఆలయంలో విగ్రహాం ధ్వంసం.. పురానాపూల్‌లో ఉద్రిక్తత
బుధవారం రాత్రి దర్వాజ మైసమ్మ ఆలయాన్ని ఒక దుండగుడు ధ్వంసం చేయడంతో పురానాపూల్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
By అంజి Published on 16 Jan 2026 10:59 AM IST
Hyderabad: బ్యాక్ డోర్ జాబ్ ప్లేస్మెంట్ స్కామ్.. నిరుద్యోగ యువతే టార్గెట్.. ఐదుగురు అరెస్ట్
సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, ఒక అధునాతన ఉద్యోగ మోస ముఠాను ఛేదించి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది.
By అంజి Published on 12 Jan 2026 7:45 AM IST
Viral Video: రోటీలపై ఉమ్మువేసి తయారీ.. వ్యక్తి అరెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఒక రెస్టారెంట్ కార్మికుడు రోటీలు కాల్చేటప్పుడు వాటిపై ఉమ్మి వేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా...
By అంజి Published on 9 Jan 2026 9:30 AM IST
Hyderabad: రూ. 50 కోట్ల పన్ను ఎగవేత.. ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసిన డీజీజీఐ
హైదరాబాద్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) రూ. 50 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడిన ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేసింది.
By అంజి Published on 7 Jan 2026 11:26 AM IST
'పోలీసులు నా బట్టలు విప్పి, దాడి చేశారు'.. బిజెపి మహిళా నాయకురాలు సంచలన ఆరోపణ
కర్ణాటకలోని హుబ్బళ్లిలో కేశ్వపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తనను అరెస్టు చేస్తున్న సమయంలో.. తనపై దుస్తులు విప్పి దారుణంగా దాడి చేశారని...
By అంజి Published on 7 Jan 2026 10:37 AM IST
పాకిస్తాన్‌కు గూఢచర్యం.. పంజాబ్‌లో 15 ఏళ్ల బాలుడి అరెస్టు
పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ భారత్‌ను కొత్త తరహాలో టార్గెట్ చేయడం ప్రారంభించింది. తమకు స్పైలుగా పని చేస్తున్న వాళ్లు ఇటీవల పెద్ద ఎత్తున దొరికిపోవడంతో...
By అంజి Published on 6 Jan 2026 11:09 AM IST
ఫాల్కన్ ఎండీ అమర్దీప్ అరెస్ట్
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి లభించింది. ఆ సంస్థ ఎండీ అమర్‌దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 6 Jan 2026 9:39 AM IST
డ్రగ్స్ కేసులో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు
పక్కా సమాచారం మేరకు, యాంటీ నార్కోటిక్స్ ఈగిల్ బృందం నానక్‌రామ్‌గూడలోని ఒక నివాసంలో తనిఖీలు నిర్వహించింది.
By అంజి Published on 4 Jan 2026 9:59 AM IST
కేరళ To దువ్వాడ.. పట్టేసిన NCB అధికారులు
హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమైన ఐదుగురు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి నార్కోటిక్స్ కంట్రోల్..
By అంజి Published on 25 Dec 2025 1:40 PM IST
Tirupati: విద్యార్థినిపై లైంగిక దాడి.. ఇద్దరు ప్రొఫెసర్లు అరెస్ట్
విద్యార్థినిపై లైంగిక దాడికి, బ్లాక్ మెయిల్‌కు, మానసిక వేధింపులకు గురి చేసిన కేసులో తిరుపతి పోలీసులు మంగళవారం...
By అంజి Published on 10 Dec 2025 7:44 AM IST
పెళ్లి చేసుకుంటానని పదే పదే అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
గుజరాత్‌లోని ఉత్రాన్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను గర్భవతిని చేశాడు. తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో...
By అంజి Published on 9 Dec 2025 8:50 AM IST
ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ
సినిమాల పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే 8 రోజుల పాటు విచారించిన సైబర్...
By అంజి Published on 1 Dec 2025 8:39 AM IST











