You Searched For "APPolls"

YS Sharmila, CM YS Jagan, APnews, APPolls
వారి చేతుల్లోనే జగన్‌ రిమోట్‌ కంట్రోల్‌: వైఎస్‌ షర్మిల

తన ఇంట్లో వారితో పాటు ప్రధాని మోదీ చేతుల్లోనే సీఎం జగన్‌ రిమోట్‌ కంట్రోల్ ఉందని ఏపీ పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

By అంజి  Published on 30 April 2024 1:28 PM IST


CM YS Jagan, election campaign,Chodavaram, APPolls
చంద్రబాబుకు నమ్మి ఓటేశారో గోవిందా: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి దగ్గర దోచుకున్న సొమ్ము చాలా ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు.

By అంజి  Published on 29 April 2024 2:30 PM IST


Janasena, Pawan Kalyan, Eleswaram, APPolls
ఎన్డీఏ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: పవన్‌ కల్యాణ్‌

ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని...

By అంజి  Published on 28 April 2024 9:15 PM IST


election campaign, Venkatagiri, CM Jagan, APPolls
నేను వస్తేనే పథకాలు కొనసాగుతాయి.. లేదంటే: సీఎం జగన్‌

వైసీపీ పథకాలను రద్దు చేస్తానని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడికి ఉందా? అని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు.

By అంజి  Published on 28 April 2024 4:34 PM IST


TDP, YCP candidates, AndhraPradesh, APPolls
AP Polls: తొలి గెలుపు కోసం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ఎదురుచూపులు

ఎన్నికల్లో వరుసగా ఓడిపోయినప్పటికీ 2024లో జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ తొలి విజయం సాధించాలని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి లో కొందరు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 28 April 2024 3:15 PM IST


YCP, YS Jagan, Pulivendula, APPolls
పులివెందుల నా సొంతగడ్డ.. నా ప్రాణం: సీఎం జగన్‌

తన సొంత గడ్డ పులివెందుల అని, తన ప్రాణమని సీఎం జగన్‌ అన్నారు. ప్రతీ కష్టంలో పులివెందుల తన వెంట నడిచిందన్నారు.

By అంజి  Published on 25 April 2024 11:09 AM IST


CM YS Jagan, AP people, elections, APPolls
మోసాలు చేసే చంద్రబాబు కావాలా?.. నాలాంటి నిజాయితీపరుడు కావాలా?: సీఎం జగన్‌

మోసం చేయాలని ప్రయత్నిస్తున్న ఎన్డీఏ కూటమిని చెంప చెళ్లుమనిపించేలా ఓడించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

By అంజి  Published on 24 April 2024 6:22 PM IST


TDP, MLA candidate, Chintamaneni Prabhakar, APPolls
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై 93 కేసులు

టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పై పలు నేరాలకు సంబంధించి పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీట్ సహా దాదాపు 93 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

By అంజి  Published on 23 April 2024 9:00 PM IST


YS Jagan,  YCP, YCP social media activists, APPolls
వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల కోసం.. వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం

వేధింపులకు గురవుతున్న సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు యాప్‌ను రూపొందించాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వైసీపీ సోషల్‌...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 23 April 2024 7:51 PM IST


Janasena, Pawan Kalyan, debts, assets, APPolls
పవన్‌ కల్యాణ్‌ అప్పులు రూ.65 కోట్లు.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆస్తులు గత ఐదేళ్లలో 191 శాతం పెరిగాయి. పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు...

By అంజి  Published on 23 April 2024 4:49 PM IST


APPolls, woman, Andhra Pradesh,  millionaire, Chandrababu
ప్రతీ మహిళను లక్షాధికారిగా చేసే బాధ్యత నాది: చంద్రబాబు

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముద్దులు పెట్టారని, అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

By అంజి  Published on 23 April 2024 4:09 PM IST


YS Jagan, YCP ,YCP social media activists, APPolls
దేవుడు పెద్ద స్క్రిప్ట్‌.. ఏదో రాయించే పనిలో ఉన్నాడు: సీఎం జగన్‌

విశాఖపట్నంలోని ఆనందపురంలో వైసీపీ సోషల్‌ మీడియా ప్రతినిధులతో భేటీ అయిన ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

By అంజి  Published on 23 April 2024 2:05 PM IST


Share it