You Searched For "APNews"
గుడ్‌న్యూస్.. రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ
వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలని సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
By అంజి Published on 10 Dec 2023 7:15 AM IST
ఆడుదాం ఆంధ్ర.. మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని భారీగా సక్సెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది.
By Medi Samrat Published on 9 Dec 2023 7:45 PM IST
మరిన్ని జాబ్స్ : ఏపీలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 8 Dec 2023 8:00 PM IST
నేడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో.. సీఎం, మాజీ సీఎంల పర్యటన
నేడు సీఎం వైఎస్ జగన్.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇవాళ తిరుపతి, బాపట్ల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన ఉంటుంది.
By అంజి Published on 8 Dec 2023 9:08 AM IST
నో స్మోకింగ్ జోన్‌గా వైజాగ్ ఫిషింగ్ హార్బర్
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో నవంబర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం కారణంగా హార్బర్ ప్రాంతాన్ని నో స్మోకింగ్ జోన్‌గా ఫిషరీస్ శాఖ ప్రకటించింది.
By అంజి Published on 8 Dec 2023 8:10 AM IST
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-2 నోటిఫికేషన్ రిలీజ్
ఆంధ్రప్రదే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త...
By అంజి Published on 8 Dec 2023 6:21 AM IST
రైతులకు త్వరలోనే పరిహారం: కొడాలి నాని
మిచౌంగ్ తుపానుతో నష్టపోయిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు.
By అంజి Published on 7 Dec 2023 6:05 PM IST
పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్
తుపాను నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. నిన్నటితో పంపిణీ గడువు ముగియగా.. పలువురు వాలంటీర్లు తుపాను సహాయక చర్యల్లో...
By అంజి Published on 6 Dec 2023 7:41 AM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: ఏపీలో అతి భారీ వర్షాలు.. రైతుల్లో కలవరం.. 308 పునరవాస కేంద్రాలు
తుపాను నేపథ్యంలో ఇవాళ, రేపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
By అంజి Published on 5 Dec 2023 8:30 AM IST
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ
ఆరోగ్య శ్రీ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ...
By అంజి Published on 5 Dec 2023 8:15 AM IST
రైతులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో రైతులకు సీఎం జగన్ తీపికబురు అందించారు. ధాన్యంలో తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను...
By అంజి Published on 4 Dec 2023 9:27 AM IST
మిచౌంగ్ ఎఫెక్ట్: ఇవాళ స్కూళ్లకు సెలవు
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావం అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 4 Dec 2023 7:23 AM IST