You Searched For "APNews"
ఏపీ రైతులకు శుభవార్త.. నేడు ఖాతాల్లోకి డబ్బులు
మిచౌంగ్ తుఫానుతో పంటను కోల్పోయిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది.
By అంజి Published on 6 March 2024 6:32 AM IST
'జగన్ విధానాలతో విసుగు చెందా'.. వైసీపీకి మంత్రి గుమ్మనూరు రాజీనామా
వైసీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ మంగళవారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంతో పాటు పార్టీకి రాజీనామా...
By అంజి Published on 5 March 2024 1:01 PM IST
మీ బిడ్డనంటున్నాడు.. జర జాగ్రత్త ప్రజలారా: నారా లోకేష్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు.
By అంజి Published on 5 March 2024 11:18 AM IST
'మార్చిలోనే తీవ్ర ఎండలు'.. ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హెచ్చరిక
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతల మధ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సోమవారం ఓ హెచ్చరిక జారీ చేసింది.
By అంజి Published on 5 March 2024 9:10 AM IST
ఇవాళ 'జయహో బీసీ సభ'.. హాజరవనున్న చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి.
By అంజి Published on 5 March 2024 7:51 AM IST
నేడు 'విజన్ విశాఖ' సదస్సు.. యువత భవితకు సీఎం జగన్ శ్రీకారం
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేడు విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. 'విజన్ విశాఖ' సదస్సులో పాల్గొని రెండు వేల మందికిపైగా పారిశ్రామికవేత్తలతో సమావేశం...
By అంజి Published on 5 March 2024 6:51 AM IST
రేపు సీఎం జగన్ విశాఖ పర్యటన
సీఎం వైఎస్ జగన్ రేపు విశాఖపట్నం పర్యటనకు వెళ్లనున్నారు.
By Medi Samrat Published on 4 March 2024 8:00 PM IST
పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఎమ్మెల్యేపై వైసీపీ సస్పెన్షన్ వేటు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుపై ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్‌ఆర్‌సీపీ సస్పెన్షన్ వేటు వేసింది.
By అంజి Published on 4 March 2024 9:00 AM IST
లోకేష్‌ని చంద్రబాబు ఎందుకు దాస్తున్నాడు?: మంత్రి అంబటి
నీటి సరఫరా విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
By అంజి Published on 4 March 2024 7:34 AM IST
నేటి నుంచి పదో తరగతి హాల్‌టికెట్లు
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
By అంజి Published on 4 March 2024 6:10 AM IST
ప్రేక్షకులతో కలిసి వ్యూహం సినిమా చూశాక ఆ పాత్ర గురించి మాట్లాడిన ఆర్జీవీ
విజయవాడలో ప్రేక్షకులతో కలిసి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో అజ్మల్ అమీర్ వ్యూహం సినిమా చూశారు.
By Medi Samrat Published on 3 March 2024 4:54 PM IST
వివేకా హత్య కేసులో సీఎం జగన్ పాత్రపై విచారణ జరిపించాలి: మాజీ మంత్రి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత కిడారి...
By అంజి Published on 3 March 2024 12:03 PM IST











