You Searched For "ap govt"
రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్‌న్యూస్
రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 19 Dec 2023 6:36 AM IST
హామీలు నెరవేర్చమంటే వేధిస్తారా?: పవన్ కళ్యాణ్
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 7:44 PM IST
తెలంగాణలో మాదిరి ఏపీలోనూ మార్పు తప్పదు: సీపీఐ నారాయణ
. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలపై పడింది.
By Srikanth Gundamalla Published on 12 Dec 2023 2:30 PM IST
అతి భారీ వర్షాలు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది నేడు తీవ్ర వాయుగుండంగా మారి.. రేపు తుఫాన్‌గా బలపడనుందని ఐఎండీ వెల్లడించింది.
By అంజి Published on 2 Dec 2023 9:26 AM IST
సాగర్ కుడికాలువ నుంచి ఏపీ నీరు తీసుకోవడం ఆపాలి: కేఆర్‌ఎంబీ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 1 Dec 2023 4:15 PM IST
తెలంగాణలో ఎన్నికలు.. వారికి సెలవు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులకు అర్జిత సెలవు ఇవ్వాలని
By Medi Samrat Published on 29 Nov 2023 6:16 PM IST
రేషన్‌కార్డు ఉన్నవారికి ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్.. డిసెంబర్ నుంచి..
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 6:37 AM IST
సింహం సింగిల్‌గానే వస్తుంది.. ప్రజలు, దేవుడినే నమ్ముకున్నా: సీఎం జగన్
దశాబ్ధాలుగా అనుభవదారులుగా రైతులకు హక్కులు కల్పిస్తున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 17 Nov 2023 1:54 PM IST
కర్ణాటకలో ఏపీకి చెందిన 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది చనిపోవడానికి కారణం సీఎం జగనే అంటూ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 27 Oct 2023 4:30 PM IST
ఏపీ రైతులకు గుడ్‌న్యూస్..ఆ పథకంలో అర్హుల నమోదుకు గడువు పెంపు
వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో అర్హులైన రైతుల నమోదుకు మరోసారి గడువుని పొడగిస్తున్నట్లు ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 14 Oct 2023 7:12 AM IST
చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 3:45 PM IST
అవినీతి చంద్రబాబు రక్తంలోనే లేదు: నారా లోకేశ్
చంద్రబాబుపై అవినీతి మరక వేసే ప్రయత్నాలు చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 9:15 PM IST