You Searched For "ap cabinet"
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించే ఛాన్స్
నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ.. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
By అంజి Published on 3 Oct 2025 8:33 AM IST
నాలా చట్టం రద్దు సహా 13 బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 19 Sept 2025 2:59 PM IST
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 4:30 PM IST
ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 28 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ...
By Medi Samrat Published on 21 Aug 2025 5:27 PM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST
మహిళలకు రాఖీ బహుమతిగా ఆ పథకం..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:48 PM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
నేడు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది
By Knakam Karthik Published on 24 July 2025 7:51 AM IST
నేడు ఏపీ కేబినెట్ భేటీ..కీలక నిర్ణయాలకు ఆమోదం
నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.
By Knakam Karthik Published on 9 July 2025 8:30 AM IST
అమరావతిలో మరోసారి భూసేకరణ.. కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మరోసారి భూసేకరణ చేపట్టాలని మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది.
By అంజి Published on 25 Jun 2025 8:31 AM IST
తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, అయినా అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిన అభ్యంతరం చెప్పలేదు అన్నారు.
By Knakam Karthik Published on 24 Jun 2025 4:05 PM IST
ఏపీలో కానిస్టేబుళ్లకు పదోన్నతి సహా పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఏడాది పూర్తయిన సందర్భంగా సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 4 Jun 2025 7:28 PM IST