You Searched For "Andrapradesh"
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి
By Knakam Karthik Published on 3 Oct 2025 3:46 PM IST
ఏపీలో భారీవర్షాల కారణంగా నలుగురు మృతి..పరిస్థితులపై సీఎం సమీక్ష
ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష...
By Knakam Karthik Published on 3 Oct 2025 3:00 PM IST
గుడ్‌న్యూస్..రేపే అకౌంట్లలోకి రూ.15,000
రేపు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి "ఆటో డ్రైవర్ సేవలో" పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 2:15 PM IST
ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు..ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్
వ్యవసాయ, హార్టికల్చర్ ఉన్నతాధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 1:01 PM IST
అంబేద్కర్ విగ్రహానికి మంటలు..నిందితులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.
By Knakam Karthik Published on 3 Oct 2025 12:05 PM IST
ఉత్తరాంధ్రలో భారీవర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీవర్షాలు, ఈదురుగాలులు, వరద ముప్పుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 11:23 AM IST
రానున్న 3 గంటలు జాగ్రత్త..ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Oct 2025 1:26 PM IST
నేడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న సీఎం
సీఎం చంద్రబాబు నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 1 Oct 2025 6:47 AM IST
పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చేయండి..కేంద్రానికి సీఎం రిక్వెస్ట్
పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
By Knakam Karthik Published on 30 Sept 2025 4:30 PM IST
ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లకు రూ.40 లక్షల విలువైన నోట్‌బుక్స్, పెన్నులు విరాళం
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ పథకానికి హైదరాబాద్‌కు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాటెక్ లిమిటెడ్ లక్ష నోట్ పుస్తకాలు, పెన్నులను...
By Knakam Karthik Published on 30 Sept 2025 12:15 PM IST
అలా చేస్తేనే ప్రజల్లో పాజిటివిటీ పెరుగుతుంది, టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం కీలక వ్యాఖ్యలు
జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు
By Knakam Karthik Published on 30 Sept 2025 11:31 AM IST
పేదల ఇళ్ల నిర్మాణాల అనుమతులకు రూపాయి ఫీజు..ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ అనుమతులపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 30 Sept 2025 10:39 AM IST











