You Searched For "Andrapradesh"
పీఎం-కిసాన్ 20వ విడత..ఏపీ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ
పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతుల అకౌంట్లలో రూ.816.14 కోట్లు జమ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది
By Knakam Karthik Published on 9 Aug 2025 9:45 AM IST
శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 9 Aug 2025 7:55 AM IST
రూ.5 కోట్లు డిమాండ్ చేసి, రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు
ఆంధ్రప్రదేశ్‌లో ఓ అవినీతి అధికారి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు
By Knakam Karthik Published on 8 Aug 2025 1:42 PM IST
Andrapradesh: రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై సీఎస్ కీలక ప్రకటన
యూరియా, డిఏపి ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 8:15 AM IST
సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది: సీఎం చంద్రబాబు
సంపాదనతో కలగని సంతృప్తి సాయం చేస్తే కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
By Knakam Karthik Published on 8 Aug 2025 7:31 AM IST
మంగళగిరిలో త్రిబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది: మంత్రి లోకేశ్
ఓడిన చోటే గెలవాలని ఆనాడే అనుకున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 1:16 PM IST
రాష్ట్రంలో యువతకు మంత్రి లోకేశ్ శుభవార్త..స్కిల్ డెవలప్‌మెంట్ కోసం పోర్టల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1న నైపుణ్యం అనే కొత్త నైపుణ్య అభివృద్ధి పోర్టల్‌ను ప్రారంభించనుంది.
By Knakam Karthik Published on 7 Aug 2025 8:06 AM IST
నేడు జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు నేడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించనున్నారు.
By Knakam Karthik Published on 7 Aug 2025 7:04 AM IST
విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల విద్యార్థులకు రానున్న 2 వారాల్లో వరుస సెలవులు ఉండనున్నాయి
By Knakam Karthik Published on 7 Aug 2025 6:56 AM IST
మహిళలకు రాఖీ బహుమతిగా ఆ పథకం..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
By Knakam Karthik Published on 6 Aug 2025 3:48 PM IST
రాష్ట్రంలో P4 అమలుపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ-పీ4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని.. ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 4:42 PM IST
ఎరువుల కొరత లేదు, వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా ఎరువుల కొరత లేదని..రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 5 Aug 2025 1:24 PM IST











