You Searched For "Andhra Pradesh"

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఏపీఎస్ఆర్టీసీ 60 ఏళ్ల పైబడిన ప్రయాణికులకు బస్సుల్లో రాయితీ లభించనుంది.

By Medi Samrat  Published on 23 Sept 2023 7:43 PM IST


cardiac arrest, Ganesh mandap, Andhra Pradesh, Dharmavaram
Video: గణేష్ మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి

శ్రీ సత్యసాయి జిల్లాలోని గణేష్ మండపం వద్ద వేడుకల ఆనందాన్ని శోకసంద్రంగా మారుస్తూ ఒక యువకుడు గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.

By అంజి  Published on 21 Sept 2023 11:34 AM IST


rainfall, Hyderabad, Telangana, Andhra Pradesh
హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఏపీలో కూడా..

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో రానున్న రోజుల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

By అంజి  Published on 20 Sept 2023 11:30 AM IST


Pawan Kalyan, Varahi yatra, Andhra Pradesh
Varahi Yatra: జనాల్లోకి మళ్లీ పవన్‌.. టీడీపీ మద్దతిచ్చే అవకాశం

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి యాత్ర తదుపరి దశను సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభించనున్నారు.

By అంజి  Published on 17 Sept 2023 9:00 AM IST


Anantapur,  couple murder, Crime, Andhra Pradesh,
దంపతులను హత్యచేసిన వ్యక్తి.. నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు

అనంతపరం జిల్లాలో దారణం సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంటి ముందు నిద్రపోతున్న దంపతులను కిరాతకంగా నరికి చంపాడు.

By Srikanth Gundamalla  Published on 16 Sept 2023 12:30 PM IST


Seattle cop, student, Andhra Pradesh
'11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది'.. తెలుగు విద్యార్థిని మృతిపై అమెరికా పోలీసు వెకిలి మాటలు

అమెరికాలోని సియాటిల్‌లో ఏపీకి చెందిన జాహ్నవి(23) దుర్మరణం పాలైంది. ఈ ఘటనపై సియాటిల్‌కి చెందిన ఓ పోలీసు అధికారి జోకులు వేసుకుంటూ నవ్వుతూ మాట్లాడాడు.

By అంజి  Published on 14 Sept 2023 7:39 AM IST


Andhra Pradesh, Skill University, Tirupati
తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సోమవారం తెలిపారు.

By అంజి  Published on 12 Sept 2023 7:18 AM IST


Andhra Pradesh, Chandrababu, Rajamahendravaram jail, TDP
Andhra Pradesh: జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు.. నారా లోకేష్‌ భావోద్వేగం

టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ క్రమంలోనే ఆయనను అర్ధరాత్రి దాటాక రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.

By అంజి  Published on 11 Sept 2023 6:35 AM IST


Chandrababu, Arrest, ACB Court, CID, Andhra pradesh,
Chandrababu Arrest: సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన అభియోగాలు

టీడీపీ అధినేత చంద్రబాబుని శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో సీఐడీ రిమాండ్ రిపోర్టు తయారు చేసింది.

By Srikanth Gundamalla  Published on 10 Sept 2023 7:40 AM IST


IMD, rainfall,Telangana, Andhra Pradesh, Heavy Rains
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఎప్పటి వరకు అంటే?

వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. దీని కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షపాతం పెరుగుతుందని ఐఎండీ అంచనా...

By అంజి  Published on 9 Sept 2023 3:58 PM IST


Andhra Pradesh, Lepakshi, extramarital affair
Andhra Pradesh: భర్త, అతని ప్రియురాలికి అరగుండు కొట్టించి ఊరేగించిన భార్య

భర్త.. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో తీరు మార్చుకోవాలని భర్తను భార్య హెచ్చరించింది.

By అంజి  Published on 5 Sept 2023 9:22 AM IST


Kodali Nani,  Chandrababu, TDP, Andhra Pradesh,
దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కొడాలి నాని

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on 4 Sept 2023 3:40 PM IST


Share it