You Searched For "Andhra Pradesh"
APSRTC ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త
ఆర్టీసీ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 7:08 AM IST
FactCheck : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో బీహార్ రాష్ట్రానికి సంబంధించినది
నలుగురు పిల్లలు డ్రగ్స్ తాగుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Jan 2024 7:50 PM IST
రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన వైసీపీ!
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 7:30 PM IST
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదు: లగడపాటి రాజగోపాల్
రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 8 Jan 2024 7:15 PM IST
స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవుల సీజన్ వచ్చేసింది. స్కూళ్లకు రేపటి నుంచి 18వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు.
By అంజి Published on 8 Jan 2024 8:00 AM IST
వణికిస్తున్న చలి.. చింతపల్లిలో 6.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత
ఏఎస్‌ఆర్ జిల్లాలోని చింతపల్లి, పరిసర ప్రాంతాలలో ఆదివారం ఉదయం ఈ సీజన్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌తో నమోదు అయ్యింది.
By అంజి Published on 7 Jan 2024 12:48 PM IST
AP: లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు దుర్మరణం
నెల్లూరు జిల్లాలో ఆదివారం టీఎస్‌ఆర్‌టీసీ బస్సు ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
By అంజి Published on 7 Jan 2024 11:20 AM IST
ఏపీలో అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగం
ఏపీలో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వీరి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 2:15 PM IST
వైసీపీకి అప్పుడే గుడ్‌బై చెప్పేసిన అంబటి రాయుడు
వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. గతవారమే ఆయన సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
By Srikanth Gundamalla Published on 6 Jan 2024 12:01 PM IST
ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ది: చంద్రబాబు
మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో 'జయహో బీసీ' సదస్సు నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 4 Jan 2024 3:18 PM IST
మద్యం బాటిళ్లతో 7వ తరగతి విద్యార్థుల పోజులు.. పోలీసులు ఏం చెప్పారంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక బాలుర హాస్టల్‌లో నూతన సంవత్సర వేడుకలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియో వివాదానికి...
By అంజి Published on 4 Jan 2024 8:30 AM IST
వైసీపీకి మరోషాక్.. మాజీమంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా
వైసీపీని పలువురు నాయకులు వీడుతున్నారు. ఆ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ నేత దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు.
By Medi Samrat Published on 2 Jan 2024 4:59 PM IST