You Searched For "Amit Shah"
పీఓకే భారత్‌ది.. ఎంతకైనా తెగిస్తాం: అమిత్ షా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌కే చెందుతుందని, పీఓకే కోసం ఎంతకైనా తెగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం నాడు అన్నారు.
By అంజి Published on 16 May 2024 6:07 PM IST
పీఓకేని వెనక్కి తీసుకుంటాం: అమిత్ షా
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె) భారతదేశంలో భాగమని, దానిని వెనక్కి తీసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
By అంజి Published on 12 May 2024 3:06 PM IST
బీజేపీని గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లు తీసేసి.. వారికి ఇస్తాం: అమిత్ షా
2024 ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అని, ఇది అభివృద్ధికి ఓటు - జిహాద్‌కు ఓటు మధ్య పోటీ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్నారు.
By అంజి Published on 9 May 2024 2:14 PM IST
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ, అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో పలు ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 May 2024 9:45 AM IST
నా ఫేక్ వీడియో సీఎం రేవంత్ ఫార్వార్డ్ చేశారు: అమిత్ షా
రిజర్వేషన్లపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన నకిలీ వీడియోను ఫార్వార్డ్ చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ఆరోపించారు.
By అంజి Published on 5 May 2024 9:01 PM IST
వైఎస్ జగన్‌కు రామ భక్తులు ఓటెయ్యాలా?: అమిత్ షా
హిందువుల ఆధార్య దైవం, మర్యాదపురుషోత్తముడై శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం పంపితే సీఎం వైఎస్ జగన్ పట్టించుకోలేదని అమిత్ షా ఆరోపించారు.
By అంజి Published on 5 May 2024 3:00 PM IST
రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీలోనూ ఓడిపోవడం ఖాయం: అమిత్‌షా
గుజరాత్‌లోని ఛోటాడేపూర్ జిల్లాలోని బోడెలిలో బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 4 May 2024 8:01 PM IST
ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. అమిత్ షాపై కేసు నమోదు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు.
By అంజి Published on 3 May 2024 9:00 PM IST
అమిత్ షా మీద ఫేక్ వీడియో బీజేపీ సృష్టే: తెలంగాణ కాంగ్రెస్
బీజేపీ చట్టవ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని టీపీసీసీ లీగల్ అడ్వైజర్, స్పోక్స్ పర్సన్ ఎం రామచంద్రారెడ్డి అన్నారు.
By అంజి Published on 1 May 2024 5:39 PM IST
పోలీసుల నోటీసులపై సీఎం రేవంత్ రియాక్షన్ ఇదే
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు నోటీసులు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
By అంజి Published on 29 April 2024 6:31 PM IST
నిజమెంత: రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యలు చేసిన వీడియోను ఎడిట్ చేశారా?
రాజ్యాంగ రిజర్వేషన్‌లను బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తుందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 April 2024 6:01 PM IST
అమిత్ షాపై ఎడిట్ వీడియో.. సీఎం రేవంత్ రెడ్డికి పోలీసుల సమన్లు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షాపై ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్‌తో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు.
By అంజి Published on 29 April 2024 3:54 PM IST