You Searched For "AAP"
అసలు పార్ట్‌నర్‌ను ఓడించేందుకే ఢిల్లీకి వచ్చా.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున రెండు...
By Knakam Karthik Published on 16 Jan 2025 2:47 PM IST
నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో...
By Medi Samrat Published on 15 Jan 2025 4:30 PM IST
ఆప్ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి
పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గురు ప్రీత్ గోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
By Knakam Karthik Published on 11 Jan 2025 9:53 AM IST
కేజ్రీవాల్ దూకుడు.. షెడ్యూల్ రాకముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నాహాలు ముమ్మరం చేసింది.
By Kalasani Durgapraveen Published on 21 Nov 2024 2:30 PM IST
నిజమెంత: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై ప్రజలు దాడి చేశారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
ముస్లింల విషయంలో బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై ఢిల్లీ వాసులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలపై దాడికి పాల్పడినట్లు చూపుతున్న వీడియో సోషల్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Nov 2024 9:12 AM IST
ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని షాక్..!
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.
By Kalasani Durgapraveen Published on 17 Nov 2024 4:45 PM IST
ఢిల్లీ మేయర్ పీఠం దక్కించుకున్న 'ఆప్'..!
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 7:20 PM IST
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు కోలుకోలేని షాక్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 4:15 PM IST
అక్కడ ప్లాప్.. అందుకే ప్లాన్-Bతో సిద్ధమవుతోన్న కేజ్రీవాల్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యూహం మార్చనుంది.
By Medi Samrat Published on 15 Oct 2024 3:10 PM IST
ఎన్నికల తర్వాత ఆ పార్టీకి మద్దతు ప్రకటించిన 'ఆప్'
తాజాగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
By Medi Samrat Published on 11 Oct 2024 4:29 PM IST
జమ్మూకశ్మీర్‌లో భోణి కొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ..!
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
By Medi Samrat Published on 8 Oct 2024 6:48 PM IST
హర్యానాలో కేజ్రీవాల్ 'ఆప్'కు ఘోర పరాభవం
హర్యానాలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది
By Medi Samrat Published on 8 Oct 2024 3:37 PM IST