Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    Telangana, minister ponnam,  crop loan,
    Telangana: రుణమాఫీ అవ్వని వారి కోసం స్పెషల్ డ్రైవ్: పొన్నం

    తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 13 Aug 2024 6:53 AM IST


    congress, mp shashi tharoor,   nda govt,
    హసీనాకు ఆశ్రయమిచ్చి కేంద్రం మంచి పనిచేసింది: శశిథరూర్

    బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 1:30 PM IST


    paris Olympics,   vinesh phogat, CAS,
    వినేష్‌ అనర్హత వేటు తీర్పుపై ఆసక్తి..CASలో కౌన్సిల్ వాదనలు

    భారత రెజ్లర్‌ వినేష్ ఫోగట్‌ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 12:15 PM IST


    man, died,  electric shock,  Khammam,
    ఫోన్‌ మాట్లాడుతూ పరధ్యానం..చంకలో హీటర్‌ పెట్టుకోవడంతో వ్యక్తి మృతి

    ఫోన్ పరధ్యానంలో పడి హీటర్‌ను మర్చిపోయి తన చంకలోనే పెట్టుకున్నాడు. దాంతో.. విద్యుత్‌ షాక్‌ తో స్పాట్‌లోనే చనిపోయాడు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 11:30 AM IST


    cm revanth reddy, tour,   America,  south korea,
    అమెరికా టూర్‌ తర్వాత సౌత్‌కొరియా వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 10:43 AM IST


    coffee shop, secret phone camera,   ladies washroom, bengaluru
    కాఫీ షాప్‌ లేడీస్‌ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్‌ వీడియో రికార్డింగ్, ఎంప్లాయ్ అరెస్ట్

    బెంగళూరులోని ప్రముఖ కాఫీ షాపులో పనిచేస్తున్న 23 ఏళ్ల వ్యక్తి మహిళల వాష్‌రూమ్‌లో ఫోన్‌ను సీక్రెట్‌గా దాచి పెట్టాడు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 10:13 AM IST


    dengue fever,  600 cases,  Hyderabad,
    హైదరాబాద్‌లో పెరుగుతున్న డెంగీ జ్వరాలు.. అధికారుల అలర్ట్

    వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 9:36 AM IST


    Maharashtra, 13 years boy, suicide,  teacher, classmates,
    టీచర్, విద్యార్థులు వేధిస్తున్నారని.. 13 ఏళ్ల బాలుడు సూసైడ్

    స్కూల్‌లో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుడు వేధిస్తున్నారని ఓ 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 9:00 AM IST


    tamilnadu, road accident, five students, death,
    తమిళనాడులో ఘోర ప్రమాదం, ఐదుగురు విద్యార్థులు మృతి

    తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 8:30 AM IST


    medical services,  india, closed, today,
    ఇవాళ దేశ వ్యాప్తంగా వైద్యసేవలు బంద్

    ఇవాళ పలు రకాల వైద్య సేవలను నిలివేస్తున్నట్లు ది ఫెడరేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఫోర్డా) ప్రకటించింది.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 7:45 AM IST


    Bihar ,Seven devotees, death,  stampede,
    పెను విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి

    బాబా సిద్ధాంత్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 7:16 AM IST


    andhra pradesh, good news,  farmers, minister nadendla,
    ఏపీ రైతులకు తీపి కబురు, అకౌంట్లలో డబ్బులు జమ

    ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2024 6:56 AM IST


    Share it