ఎవరినీ వదిలిపెట్టను..కేసీఆర్ కుటుంబంపై మోదీ సంచలన కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 6:19 PM IST
'భగవంత్ కేసరి' సినిమాలో యూపీ ముద్దుగుమ్మ కీలక పాత్ర!
భగవంత్ కేసరి సినిమాలో యూపీ భామ పలక్ లల్వానీని తీసుకుంటున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 5:22 PM IST
సీఎం మమతాబెనర్జీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్లు.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 4:32 PM IST
దారి దోపిడీలో ట్విస్ట్.. జంటకు రూ.100 ఇచ్చిన దొంగలు
రూ.20 ఉండటంతో దొంగలు షాక్ అయ్యారు. పాపం అని వారి దగ్గరున్న రూ.100 జంటకు ఇచ్చి వెళ్లిపోయారు.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 3:59 PM IST
NTR అభిమాని సెల్ఫీ సూసైడ్ వీడియో..నెట్టింట వైరల్
శ్యామ్ సెల్ఫీ సూసైడ్‌కు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 3:13 PM IST
కాళ్లు పట్టుకున్న అభిమాని..కన్నీరు పెట్టిన తమన్నా
ఓ అభిమాని తమన్నా పాదాలను తాకాడు. ఒక లేఖను తమన్నాకు అందించాడు. ఆమె భావోద్వేగానికి గురైంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 1:43 PM IST
సెంచరీ దాటిన టమాట ధర.. అదే బాటలో మిర్చి
కొన్ని ప్రాంతాల్లో ఏకంగా దీని ధర 100 రూపాయలకు పైగానే పలుకుతోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 1:19 PM IST
మళ్లీ టాలీవుడ్‌ని షేక్ చేస్తోన్న డ్రగ్స్ కేసు
రీసెంట్‌గా డ్రగ్స్ విక్రయిస్తూ నిర్మాత కేపీ చౌదరి పట్టుబడ్డారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 12:14 PM IST
జూ.ఎన్టీఆర్ ఫ్యాన్ మృతిపై అనుమానాలు..జస్టిస్ కోసం సోషల్‌మీడియాలో ఫైట్
ఉరివేసుకుని శ్యామ్ మృతిచెందగా.. అతని శరీరంపై గాయాలు కనిపించాయి. అంతేకాక శరీరం పూర్తిగా నేలపై తాకి ఉంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 10:53 AM IST
మోదీ నా 15వ కుమారుడు..25 ఎకరాలు రాసిస్తా: బామ్మ వీడియో వైరల్
ప్రధాని మోదీ కూడా తనకు కొడుకు లాంటివాడని.. 15వ కుమారుడిలానే భావిస్తానని బామ్మ చెబుతోంది.
By Srikanth Gundamalla Published on 27 Jun 2023 10:13 AM IST
చెఫ్ రోబోలు వచ్చేస్తున్నాయ్..ఘుమఘుమలాడే వంటలు రెడీ!
ఆహారాన్ని నములుతూ.. రుచిని అంచనా వేసే రోబోలను కొనుగొన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Jun 2023 6:33 PM IST
త్వరలోనే ఆ కమెడియన్ కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురి పెళ్లి?
త్వరలోనే అర్జున్ కూతరు ఐశ్వర్య పెళ్లి జరగబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 26 Jun 2023 5:32 PM IST












