ఈ సంక్రాంతి బరిలో పోటీపడనున్న పెద్ద సినిమాలు ఇవే..!
ఈ సారి కూడా సంక్రాంతికి జనాలను ఎంటర్‌టైన్ చేసేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 2 July 2023 1:05 PM IST
మహారాష్ట్రలో బ్రిడ్జిపై నుంచి రైల్వే ట్రాక్‌పై పడ్డ కారు
మహారాష్ట్రలో రోడ్డుప్రమాదం సంభవించింది. కారు బ్రిడ్జి పైనుంచి రైల్వే పట్టాలపై పడిపోయింది.
By Srikanth Gundamalla Published on 2 July 2023 12:32 PM IST
ప్రభుత్వ పెద్దలు వేధిస్తున్నారు.. ప్రెస్‌మీట్‌లో పొంగులేటి కన్నీళ్లు
కాంగ్రెస్ సభకు జనాలు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వ పెద్దలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
By Srikanth Gundamalla Published on 2 July 2023 12:19 PM IST
ఆ సీన్లలో కనిపించిన హీరోయిన్లు..నెట్టింట వీరిపైనే చర్చ
స్టార్ హీరోయిన్లు కూడా OTTల్లో అందాలను ఆరబోస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 2 July 2023 11:41 AM IST
సౌరవ్ గంగూలీకి బీజేపీ ఆఫర్..దాదా ఏమంటారో..!
పశ్చిమబెంగాల్ నుంచి గంగూలీని రాజ్యసభ బరిలో దింపాలని బీజేపీ భావిస్తోంది.
By Srikanth Gundamalla Published on 2 July 2023 10:40 AM IST
బీజేపీకి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గుడ్‌బై చెప్తారా?
రఘునందన్‌రావు బీజేపీకి గుడ్‌బై చెప్పనున్నారనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 1 July 2023 4:48 PM IST
తమిళనాడులో సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పూజలు
తమిళనాడు తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కనిపించారు.
By Srikanth Gundamalla Published on 1 July 2023 3:41 PM IST
మూసీ నదిపై ఎక్స్‌ప్రెస్‌వే, 14 బ్రిడ్జ్‌లు, సుందరీకరణ పనులు: మంత్రి కేటీఆర్
దేశంలోనే ఏ నగరానికి లేని ప్రత్యేకత హైదరాబాద్‌కు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 1 July 2023 2:46 PM IST
పాపం హాల్ టికెట్ పోయింది.. గ్రూప్-4 పరీక్ష రాయలేక..(వీడియో)
ఓ యువతి గ్రూప్-4 పరీక్ష కోసం సెంటర్‌కు వెళ్లింది. ఆమె తన హాల్‌టికెట్ మర్చిపోయింది.
By Srikanth Gundamalla Published on 1 July 2023 1:39 PM IST
రెండో భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ బ్యూటీ రుక్సార్ రెహమాన్ తన రెండో భర్తతో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 1 July 2023 1:03 PM IST
తొలి ఓవర్లోనే 4 వికెట్లు..రికార్డు సృష్టించిన పాక్ బౌలర్
పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
By Srikanth Gundamalla Published on 1 July 2023 12:10 PM IST
లుసానె డైమండ్ లీగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా
లుసానె డైమండ్ లీగ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్‌ను అందుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 1 July 2023 11:05 AM IST












