అవును టీమిండియాతో మ్యాచ్ ఉంది..ఐతే ఏంటి?: పాక్ కెప్టెన్ బాబర్
భారత్‌తో జరిగే మ్యాచ్ కోసం మాత్రమే మేం ఆతృతగా ఎదురు చూడటం లేదు అని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 5:37 PM IST
రాహుల్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేకపోతున్నారు:పొన్నం ప్రభాకర్
కేంద్ర ప్రభుత్వం తీరుని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 3:51 PM IST
వైరల్ అవుతోన్న లేఖకు..ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి సంబంధం లేదు:CPRO
దక్షిణ మధ్య రైల్వేకు వచ్చిన బెదిరింపు లేఖకు.. ఫలక్‌నుమా రైలు ప్రమాదానికి సంబంధం లేదని సీపీఆర్వో అన్నారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 2:41 PM IST
ధర్మవరం వస్తా.. మీ ఇంటికొస్తా.. ఎమ్మెల్యే కేతిరెడ్డికి జేసీ సవాల్
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాడిపత్రికి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 1:23 PM IST
ప్రధాని వరంగల్ టూర్‌ను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన
ప్రధాని వరంగల్ టూర్‌ని బహిష్కరిస్తున్నట్లు తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 12:56 PM IST
హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసు విచారణలో బయటపడ్డ ట్విస్ట్
హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల బాలిక కిడ్నాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 7 July 2023 12:13 PM IST
బంజారాహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగిని ఢీకొట్టి మహిళలు పరార్
మద్యం మత్తులో అర్ధరాత్రి రోడ్డుపైకి వచ్చిన మహిళలు, ర్యాష్‌డ్రైవింగ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 11:42 AM IST
రివాల్వర్‌తో కాల్చుకుని కోయంబత్తూరు డీఐజీ ఆత్మహత్య
తమిళనాడులోని కోయంబత్తూరు డీఐజీ విజయ్‌కుమార్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 11:18 AM IST
డీకే అరుణ కుమార్తె ఇంట్లో క్రెడిట్ కార్డు చోరీ
డీకే అరుణ కూతురు ఇంట్లో నమ్మిన వ్యక్తే చోరీకి పాల్పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 10:39 AM IST
ఐరన్ ఓర్ వ్యాపారం పేరుతో మోసం..సిద్ధార్థ్ ఇంప్లెక్స్ యజమాని అరెస్ట్
ఐరన్ ఓర్ వ్యాపారం పేరుతో మోసం చేసిన సిద్ధార్థ్ ఇంప్లెక్స్ యజమానిని అరెస్ట్ అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 10:23 AM IST
విద్యార్థినుల టాయిలెట్స్‌లో కెమెరాలు..ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి
భజరంగ్‌దళ్ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపాల్‌కు దేహశుద్ధి చేశారు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 9:11 PM IST
తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణలో పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 6 July 2023 8:05 PM IST












