నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    Uttar Pradesh, Road Accident, Six Dead,
    స్కూల్‌ బస్సు-కారు ఢీ, ఆరుగురు మృతి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మంగళవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 11 July 2023 10:28 AM IST


    AP Women Commission, Notice, Pawan kalyan, Police Complaint,
    వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యల దుమారం, మహిళా కమిషన్ నోటీసులు

    ఆంధ్రప్రదేశ్‌లో మహిళల అదృశ్యం, వాలంటీర్ల వ్యవస్థపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 5:13 PM IST


    Minister Harish Rao, BRS, Congress, BJP, Telangana,
    ఆ పార్టీల అధ్యక్షులు మారినా..బీఆర్ఎస్‌ను ఆపలేరు: హరీశ్‌రావు

    తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 4:30 PM IST


    Pistol Seize, Hyderabad, LB Nagar, Police,
    పిస్టోల్‌ అమ్మేందుకు వ్యక్తి యత్నం..పోలీసుల ఎంట్రీ..చివరకు

    హైదరాబాద్‌లో ఓ వ్యక్తి పిస్టోల్‌ అమ్మే ప్రయత్నం చేశాడు. కానీ ఊహించని విధంగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 3:48 PM IST


    Husband, Suicide, Wife Scold, Jagtial,
    భార్య తిట్టిందని మనస్తాపంతో భర్త ఎంత పని చేశాడు..!

    జగిత్యాల జిల్లాలో భార్య తిట్టిందని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 3:20 PM IST


    Lakshya Sen, Canada Open Title 2023, Badminton,
    స్టార్‌ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం, కెనడా ఓపెన్‌ టైటిల్ కైవసం

    భారత స్టార్‌ బ్యాడ్మింటర్‌ ప్లేయర్‌ లక్ష్యసేన్‌ సంచలనం సృష్టించాడు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 1:43 PM IST


    Heavy Rain, Floods, Himachal Pradesh
    రెప్పపాటులో ఊరినే ముంచేసిన వరద (వీడియో)

    హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాల కురుస్తున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 1:05 PM IST


    Basara, IIIT, Second Year Student, Missing,
    మూడ్రోజుల నుంచి బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి అదృశ్యం

    బాసర ట్రిపుల్‌ ఐటీలో చదువుతోన్న ఓ విద్యార్థి అదృశ్యం అయ్యాడు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 12:35 PM IST


    Jawan, Movie, Prevue Video, Shah Rukh Khan,
    గూస్‌బంప్స్‌ తెప్పిస్తోన్న షారుక్‌ 'జవాన్' సినిమా ప్రివ్యూ వీడియో

    జవాన్‌ చిత్ర యూనిట్‌ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. ఎంతో ఆకట్టుకుంటోంది.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 11:38 AM IST


    Secunderabad, Ujjaini Bonalu, Man Died, Current Shock,
    సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి

    మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 11:09 AM IST


    Telangana, Rain, Yellow Alert, Weather ,
    తెలంగాణకు భారీ వర్ష సూచన, ఎల్లో అలర్ట్‌ జారీ

    తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 10:49 AM IST


    Ujjaini Bonalu, Rangam, Bhavishyavani, Swarnalatha,
    మహంకాళి బోనాలు: రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

    ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.

    By Srikanth Gundamalla  Published on 10 July 2023 10:31 AM IST


    Share it