ముగ్గురు కలిసి వచ్చినా జగన్ పాలన ముందు నిలబడలేరు: వైవీ సుబ్బారెడ్డి
పవన్ ఎప్పుడూ ముగ్గురం కలిసి వస్తామని చెబుతున్నారు.. కానీ ఆ ముగ్గురు ఎప్పుడు కలిసి కనబడలేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 4:15 PM IST
'ప్రాజెక్ట్-K' కామిక్ బుక్ వెర్షన్.. కథ ఇదేనంటూ జోరుగా చర్చ
'ప్రాజెక్ కె' టీమ్.. తమ సినిమాను కామిక్ బుక్ వెర్షన్లో విడుదల చేయనుందని తెలిసింది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 3:45 PM IST
రోడ్డుప్రమాద ఘటన వద్ద కారు బీభత్సం, 9 మంది దుర్మరణం
గుజరాత్‌లో అప్పటికే జరిగిన రోడ్డుప్రమాద సంఘటన వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 3:06 PM IST
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి
భద్రాచలం వద్ద గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 2:00 PM IST
వర్షంలో కిషన్‌రెడ్డి నిరసన..అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఉద్రిక్తత
హైదరాబాద్‌లో బీజేపీ నేతల అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 July 2023 1:26 PM IST
పెట్రోల్ ఊరికే రావట్లేదు..ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ?: డింపుల్ హయాతి
డింపుల్ హయాతి ట్రాఫిక్ డీసీపీని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ చేసింది.
By Srikanth Gundamalla Published on 20 July 2023 12:56 PM IST
పైకప్పు కూలిన ఘటనలో పసివాడ్ని క్షణాల్లో కాపాడిన తల్లి (వీడియో)
ఇంటి పైకప్పు కూలిన ఘటనలో పిల్లాడ్ని రెప్పపాటులో కాపాడుతుంది తల్లి.
By Srikanth Gundamalla Published on 20 July 2023 12:18 PM IST
మణిపూర్ ఘటన దేశానికే సిగ్గుచేటు.. ఎవరినీ వదిలిపెట్టం: ప్రధాని మోదీ
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని తీవ్రంగా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 11:39 AM IST
ఒకే నెలలో రూ.3కోట్లు సంపాదించిన టమాటా రైతు
పూణెలోని ఓ రైతు ఒకే నెలలో టమాటాలు అమ్మి ఏకంగా రూ.3 కోట్లు సంపాదించాడు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 10:31 AM IST
ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ నేతల హౌస్ అరెస్ట్
ఈటల, డీకే అరుణ సహా పలువురు బీజేపీ సీనియర్ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 20 July 2023 9:51 AM IST
సెల్‌ఫోన్ వాడొద్దన్నందకు జలపాతంలో దూకిన యువతి.. చివరకు..
సెల్‌ఫోన్ ఎక్కువ మాట్లాడొద్దని తల్లిదండ్రులు చెప్పడంతో ఓ యువతి జలపాతంలో దూకింది.
By Srikanth Gundamalla Published on 19 July 2023 9:45 PM IST
కర్ణాటక అసెంబ్లీలో 10 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్, స్పీకర్‌పై అవిశ్వాసానికి నోటీసు
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా కొనసాగాయి. 10 బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్.
By Srikanth Gundamalla Published on 19 July 2023 8:41 PM IST












