బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధం, అమెరికాలోని మార్కెట్లలో ఎగబడ్డ జనం
బియ్యం ఎగుమతిపై భారత్ నిషేధంతో అమెరికాలో ఉన్న ఎన్నారైలలో తీవ్ర ఆందోళన నెలకొంది.
By Srikanth Gundamalla Published on 22 July 2023 10:51 AM IST
500వ మ్యాచ్‌లో సెంచరీ, ఒత్తిడిలోనూ టీమ్ కోసం నిలబడతానన్న విరాట్
విదేశాల్లో తన రెకార్డు ఏమీ దారుణంగా లేదని, 15 సెంచరీలు కొట్టానని విరాట్ చెప్పాడు.
By Srikanth Gundamalla Published on 22 July 2023 9:15 AM IST
'కల్కి 2898 AD' మూవీపై రాజమౌళి ట్వీట్.. ఆ ప్రశ్నకు నెటిజన్ల సెటైర్లు
ట్వీట్‌లో చివరలో జక్కన్న అడిగిన ఓ ప్రశ్నకు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 22 July 2023 8:30 AM IST
దాడి చేసిన పులిని ఐక్యంగా పొడిచి చంపిన గేదెలు (వీడియో)
దాడి చేసేందుకు వచ్చిన పులిని ఐక్యంగా ఎదుర్కొని కొమ్ములతో పొడిచి చంపిన గేదెలు.
By Srikanth Gundamalla Published on 22 July 2023 8:00 AM IST
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన రాజస్థాన్ మంత్రిపై వేటు
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి రాజేంద్ర గూడాను పదవి నుంచి తొలగించారు రాజస్థాన్ సీఎం.
By Srikanth Gundamalla Published on 22 July 2023 7:20 AM IST
ECIL కంపెనీ క్యాంటీన్ పప్పులో పాము పిల్ల, ఆందోళనలో ఉద్యోగులు
ఈసీఐఎల్‌లో ఈవీఎంలు తయారు చేసే విభాగంలోని భోజనశాలలో పప్పులో పాము పిల్ల కనిపించింది.
By Srikanth Gundamalla Published on 22 July 2023 7:00 AM IST
ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీకి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంత్రి రక్తంతో లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 22 July 2023 6:31 AM IST
ఘట్కేసర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 6:30 PM IST
బెంగాల్ సీఎం ఇంట్లోకి చొరబడేందుకు వ్యక్తి యత్నం, అరెస్ట్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి చొరబడేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 5:55 PM IST
తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్: రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణలో బీజేపీ జోష్‌కు కారణం బండి సంజయ్ అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 5:14 PM IST
పవన్‌పై పరువు నష్టం కేసు నీతిమాలిన చర్య: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రశ్నించే హక్కుని కాలరాస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 21 July 2023 4:11 PM IST
తల్లితో చిన్న గొడవ.. మనస్తాపంతో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 July 2023 3:34 PM IST












