నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    Bear, Hulchul, Karimnagar roads, people panic,
    కరీంనగర్‌లో రోడ్లపై ఎలుగుబంటి సంచారం..భయాందోళనలో ప్రజలు

    కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 12:30 PM IST


    MS Dhoni, ask route, Fans, Viral Video,
    కారులో వెళ్తూ అభిమానిని దారి అడిగిన ధోనీ..వైరల్ వీడియో

    ఒక బైకర్‌ను ఆపి అడ్రస్‌ అడిగాడు మహేంద్రసింగ్‌ ధోని. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 10:45 AM IST


    Hyderabad, Fire Accident, JP Cinemas ,
    జేపీ సినిమాస్‌లో అగ్నిప్రమాదం.. ఫర్నీచర్‌ దగ్ధం

    చందానగర్‌ పరిధిలోని జేపీ సినిమాస్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్‌ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 10:07 AM IST


    Independence Day, Golconda, DGP Anjani Kumar, Hyderabad,
    గోల్కొండలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై సమీక్షించిన డీజీపీ

    చారిత్రక గోల్కొండ కోట పంద్రాగస్టు వేడుకలకు ముస్తాబు అవుతోంది. ఏర్పాట్లపై డీజీపీ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 9:45 AM IST


    Shamshabad,  Murder Case, Woman identified, Police,
    మహిళ దహనం కేసు: మృతురాలిని గుర్తించిన పోలీసులు

    శంషాబాద్‌లో మహిళ దహనం కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. భర్త ఫిర్యాదు ఆధారంగా మృతురాలి వివరాలను కొనుగొన్నారు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 9:22 AM IST


    Tirumala, Leopard, Attack, Girl, Dead,
    తిరుమలలో విషాదం..చిరుత దాడిలో బాలిక మృతి

    తిరుమలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ పాపపై చిరుత దాడి చేసింది. దాంతో.. చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 8:02 AM IST


    Telangana, Minister KTR,  Politics, Hyderabad,
    ఎన్నికల్లో గెలవడం..యూపీఎస్సీ పరీక్ష రాయడం కన్నా కఠినం: కేటీఆర్

    రాజకీయాలు, ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసినదానికంటే కఠినమైన పని అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 7:31 AM IST


    YSRTP, Sharmila, Delhi Tour, Congress, Joining,
    ముగిసిన షర్మిల ఢిల్లీ పర్యటన..కాంగ్రెస్‌లో పార్టీ విలీనంపై ఏమన్నారంటే..

    కొన్నాళ్లుగా కాంగ్రెస్‌ నాయకులు, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 12 Aug 2023 6:53 AM IST


    Hyderabad, Metro Rail, Bumper Offer, Rs.59 SSF,
    అటెన్షన్ ప్లీజ్‌.. రూ.59తో మెట్రో రైల్‌లో అపరిమిత ప్రయాణం

    హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రయాణికుల కోసం 'సూపర్‌ సేవర్‌ ఫ్రీడమ్ ఆఫర్‌' పేరుతో అద్బుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది.

    By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 6:00 PM IST


    Ambati Rambabu, Tweet, Viral, Renu desai  ,
    పవన్‌కు రేణూ అయినా చెప్పాలని అంబటి ట్వీట్..జనసైనికులు ఫైర్

    మంత్రి అంబటి రాంబాబు మరోసారి ఇంట్రెస్టింగ్‌ ట్వీట్ చేశారు

    By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 5:36 PM IST


    punjab,  father, Murder his daughter, amritsar,
    కిరాతకంగా కూతుర్ని చంపి..బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన తండ్రి

    పంజాబ్‌లోని అమృత్‌సర్‌ పరిధిలో ఈ దారుణ సంఘటన వెలుగు చూసింది.

    By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 5:01 PM IST


    Virat Kohli, One insta post,  11 crore rupees,
    విరాట్‌ కోహ్లీ ఒక్క ఇన్‌స్టా పోస్టుకి ఎన్ని డబ్బులొస్తాయో తెలుసా..?

    ప్రపంచ వ్యాప్తంగా ఇన్‌స్టాలో అత్యధిక మొత్తం చార్జ్‌ చేసే తొలి 20 మంది పేర్లను విడుదల చేశారు.

    By Srikanth Gundamalla  Published on 11 Aug 2023 4:15 PM IST


    Share it