నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    Case Booked,  MP Revanth Reddy, Nagarkurnool,
    ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

    నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 4:51 PM IST


    CM Nitish,  man try to run,  stage, bihar,
    సీఎం సభా వేదికపైకి దూసుకెళ్లేందుకు యువకుడి యత్నం

    బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సభలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 4:13 PM IST


    YS Sharmila, padayatra,  india book of records,
    ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లో షర్మిలకు స్థానం

    వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 3:54 PM IST


    Kakinada, Gun Fire,  Girl Dead,
    కాకినాడలో విషాదం, నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి

    కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నాటు తుపాకీ పేలుడులో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 3:21 PM IST


    Revanth Reddy, Congress, Telangana, Independence Day,
    రూ.2లక్షల రుణమాఫీ.. 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: రేవంత్

    సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 1:58 PM IST


    Akshay Kumar, Indian citizenship, Bollywood,
    బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కు భారతీయ పౌరసత్వం

    బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 1:33 PM IST


    Independence Day, Delhi, Congress, PM Modi,
    ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగంపై కాంగ్రెస్ విమర్శలు

    ప్రధాని మోదీ చేసిన పలు వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 1:08 PM IST


    CM KCR, Independence Day, Golconda, Good News, Hyderabad,
    హైద‌రాబాద్‌లోని నిరుపేద‌ల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురు

    హైదరాబాద్‌లోని గోల్కొండ కోటపై త్రివర్ణ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 12:22 PM IST


    Malaysian woman, leave 2000 crore,  love marriage,
    వేల కోట్ల ఆస్తిని వదిలి..ప్రియుడిని పెళ్లి చేసుకున్న యువతి

    వేల కోట్ల ఆస్తులను వదులుకుని ప్రియుడిని పెళ్లాడింది. ప్రస్తుతం సాదాసీదా జీవితాన్నే గడుపుతోంది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 11:51 AM IST


    Bhola Shankar, Hindi version, Chiranjeevi,
    హిందీలో విడుదలకు సిద్ధం అవుతోన్న 'భోళా శంకర్'

    మెగాస్టార్‌ చిరంజీవి 'భోళా శంకర్' హిందీలోనూ విడుదలకు సిద్ధం అవుతోంది.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 11:15 AM IST


    PM Modi, independence day, New scheme,  own house,
    మధ్యతరగతి సొంతింటికల సాకారానికి కొత్త పథకం: ప్రధాని

    మధ్యతరగతి వారి సొంతింటికలను సాకారం చేసేందుకు త్వరలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

    By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 10:47 AM IST


    Tamil Nadu, NEET, Student Suicide, Father Died,
    'నీట్‌'లో ర్యాంక్ రాలేదని విద్యార్థి సూసైడ్.. బాధతో తండ్రి కూడా..

    ఓ విద్యార్థి నీట్‌ ఎగ్జామ్‌ రెండు సార్లు రాశాడు. కానీ ర్యాంకు రాలేదు. దాంతో తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 14 Aug 2023 6:19 PM IST


    Share it