ఇంట్లో దోమల మందు బాటిల్ పేలి నలుగురు మృతి?
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. మనలీలో ఓ ఇంట్లో నుంచి పొగలు రావడం మొదలు అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 1:54 PM IST
హైదరాబాద్ సిగలో మరో మణిహారం, స్టీల్ బ్రిడ్జి ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 12:55 PM IST
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలకు డేట్ ఫిక్స్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఒక అడుగు ముందే ఉంటారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 11:56 AM IST
ఒకే రోజు రెండు రైళ్లలో అగ్నిప్రమాదాలు
ఒకే రోజు రెండు వేర్వేరు చోట్ల రైళ్లలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 11:19 AM IST
రాజ్యసభ సభ్యుల్లో అత్యధిక సంపన్నులు మనోళ్లే..
రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువలపై ఏడీఆర్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 10:07 AM IST
బిడ్డకు పాలిచ్చిన కాసేపటికే బాలింత మృతి
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 9:41 AM IST
ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్, RC కార్డులకు గుడ్‌బై
ఏపీలో వాహనదారులకు డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఆర్‌సీలు ఇకపై కార్డు రూపంలో ఉండవని రాష్ట్ర రవాణాశాఖ వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 9:12 AM IST
హైదరాబాద్‌కు ఉత్తరాన మరో ఎయిర్‌పోర్టు
హైదరాబాద్‌కు ఉత్తరం వైపునా మరో ఎయిర్‌పోర్టు అవసరం ఉందని టీఎస్‌ఐఐసీ, ఎఫ్‌ఏసీ వీసీ, ఎండీ వెంకట్ నరసింహారెడ్డి అన్నారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 8:53 AM IST
హైదరాబాద్ మహిళా ప్రయాణికులకు TSRTC మరో గుడ్‌న్యూస్
హైదరాబాద్‌లో మహిళా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరో శుభవార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 7:39 AM IST
తెలంగాణలో మోస్తారు వర్షపాతం నమోదు..నేడు, రేపు కూడా..
దాదాపు రెండు వారాల తర్వాత తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 7:11 AM IST
వరుణుడు అడ్డొచ్చినా.. భారత్‌దే విజయం
టీమిండియా ప్రస్తుతం ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతోంది. తొలి టీ20లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 6:48 AM IST
గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు
గాల్లో ఉన్న విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆకస్మికంగా చెలరేగిన మంటలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 18 Aug 2023 5:45 PM IST












