బీజేపీతో కేసీఆర్‌కు సఖ్యత కుదిరినట్లుంది: సీపీఐ, సీపీఎం
కమ్యూనిస్ట్ పార్టీ నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 7:00 PM IST
మీర్‌పేట గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి
మీర్‌పేటలో జరిగిన ఈ దారుణ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 6:05 PM IST
TTD చైర్మన్ ఎవరు? YCP శ్రేణులు హిందువుల్లా ఆలోచించాలి: బండి సంజయ్
టీటీడీ చైర్మన్ తీరుపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా తీవ్రంగా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 5:32 PM IST
మైనంపల్లికి వ్యతిరేకంగా BRS నేతల నిరసనలు, వేటు తప్పదా?
బీఆర్ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలనంగా మారారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 4:58 PM IST
స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ రాలేదని ఏడ్చేసిన రాజయ్య
అధిష్టానం తనకు ఈ సారి టికెట్ ఇవ్వకపోవడంతో రాజయ్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 4:05 PM IST
కాంగ్రెస్‌లో టికెట్లు అమ్ముకుంటున్నారు: మంత్రి హరీశ్‌రావు
తెలంగాణలో BRSకి పోటీ లేరని హరీశ్‌రావు అన్నారు. బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్‌కు క్యాండిడేట్‌లు లేరని విమర్శించారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 3:46 PM IST
చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ శ్రేణులు: కొడాలి నాని
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని తాను కాదని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 2:30 PM IST
Telangana: స్కూళ్లలో చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ లైవ్
అపూర్వ ఘట్టాన్ని అందరూ చూడాలని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 1:32 PM IST
యూపీ సీఎం కాళ్లకు నమస్కరించడంపై రజనీ ఏమన్నారంటే..
యూపీ సీఎం కాళ్లకు నమస్కరించిన ఘటనపై స్వయంగా రజనీకాంత్ వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 12:57 PM IST
అమావాస్య రోజే ఎక్కువ నేరాలు..అలెర్ట్‌గా ఉండాలి: యూపీ డీజీపీ
అమావాస్య రోజున నేరగాళ్లు చురుగ్గా ఉంటున్నారని ఉత్తర్ ప్రదేశ్ డీజీపీ పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 12:28 PM IST
ఆగస్టు 28న ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈనెల 28న ఢిల్లీ వెళ్లనున్నారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 11:56 AM IST
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఏమైంది?: ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Aug 2023 11:28 AM IST












