మంత్రి రోజా భర్తపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
మంత్రి రోజా భర్త సెల్వామణిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 10:50 AM IST
ఎన్టీఆర్ రూ.100 నాణెం కావాలా..ధరెంతో తెలుసా?
NTR స్మారకంగా రూ.100 నాణెం ముద్రించిన కేంద్ర ఆర్థికశాఖ నాణెం ధరను కూడా నిర్ణయించింది.
By Srikanth Gundamalla Published on 29 Aug 2023 10:21 AM IST
ఏపీలో జరుగుతోన్న ఓట్ల అక్రమాలు మరెక్కడా లేవు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 5:30 PM IST
సూర్యుడే ఇస్రో టార్గెట్.. ఆదిత్య ఎల్1 ప్రయోగం
తొలిసారి సూర్యుడిపై పరిశోధనల కోసం అంతరిక్ష ప్రయోగం చేసేందుకు ఏర్పాట్లు చేసింది ఇస్రో.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 4:46 PM IST
లోక్‌సభ ఎన్నికలు ముందే వచ్చే చాన్స్: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 4:24 PM IST
నా జోలికి వస్తే వారిని కాల్చి పడేస్తా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తన జోలికి వస్తే కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తా అన్నారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 3:45 PM IST
Hyderabad: ఐదేళ్ల పాప మృతి.. తట్టుకోలేక తండ్రి సూసైడ్
ఐదేళ్ల కన్నకూతురి మరణాన్ని తట్టుకోలేకపోయాడు తండ్రి. ఈలోకంలో ఉండొద్దని నిర్ణయం తీసుకున్నాడు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 2:10 PM IST
ఆసియా కప్ కోసం కోహ్లీ కొత్త లుక్.. మీరు చూశారా?
ఆసియా కప్-2023 కోసం విరాట్ కోహ్లీ కొత్త లుక్‌తో రెడీ అవుతున్నాడు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 1:48 PM IST
విద్యాదీవెనతో చంద్రబాబు, పవన్‌కు చదువు చెప్పించాలి: రోజా
ప్రతిపక్ష పార్టీ నేతలపై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 1:15 PM IST
Mancherial: పోలీస్ స్టేషన్‌లో ఫిట్స్ వచ్చి వ్యక్తి మృతి
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లో ఓ యువకుడు కూర్చున్న చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 12:42 PM IST
ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేసిన రాష్ట్రపతి
రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారణ నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 12:14 PM IST
జనగామ టికెట్ కోసం కేసీఆర్ ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం
జనగామ బీఆర్ఎస్ టికెట్ తనకే కేటాయించాలని కోరుతూ.. మండల శ్రీరామలు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం చేశారు.
By Srikanth Gundamalla Published on 28 Aug 2023 11:50 AM IST












