గద్వాల MLAగా డీకే అరుణను గుర్తించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్లు ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నిర్దేశించింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 7:00 PM IST
గాంధీభవన్‌లో పోస్టర్ల కలకలం..వారి సంగతి తేలుస్తానన్న మధుయాష్కి
గాంధీ భవన్ వద్ద మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్‌కు వ్యతిరేకంగా పోస్టులు వెలిశాయి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 6:25 PM IST
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం, బస్సుపై దాడి
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 5:25 PM IST
నేషనల్ ఫిల్మ్ అవార్డుల కాంట్రవర్సీపై స్పందించిన రానా
సాధారణంగా సినిమాల విషయంలో అందరికీ ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవని రానా అన్నారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 4:46 PM IST
ఫ్లాట్‌లో ఎయిర్ హెస్టెస్ దారుణ హత్య.. స్వీపర్ పనేనా..?
మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. ముంబైలో ట్రెయినీ ఎయిర్‌హోస్టెస్ అనుమానాస్పదంగా మృతిచెందింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 4:16 PM IST
దేశంలోనే అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు: కొడాలి నాని
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 3:40 PM IST
ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించిన సీఎం స్టాలిన్
సనాత ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి కామెంట్స్‌పై విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 2:32 PM IST
హుస్సేన్ సాగర్ నాలాలో మహిళ గల్లంతు..!
హైదరాబాద్‌లోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 1:33 PM IST
తండ్రైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 12:49 PM IST
ట్రైన్‌లో చిక్కిన దొంగ.. కిటికీకి వేలాడదీసిన ప్రయాణికులు (వీడియో)
బస్సులు, రైళ్లలో దొంగలు రెచ్చిపోతుంటారు. కొంచెం రద్దీగా కనిపిస్తే చాలు తమ చేతివాటం చూపెడతారు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:53 AM IST
రష్మిక కాళ్లు మొక్కిన మేకప్ అసిస్టెంట్, వీడియో వైరల్
హీరోయిన్ రష్మిక మేకప్ అసిస్టెంట్ పెళ్లిలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ సంఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 11:31 AM IST
కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఇద్దరు మృతి
ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్నట్లుంటి ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 10:59 AM IST












