ఈ నెల 16న పాలమూరు-రంగారెడ్డి వెట్‌రన్ ప్రారంభించనున్న సీఎం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు భారీ పంపులతో ఎత్తిపోతలకు సిద్ధం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 5:37 PM IST
నన్ను అరెస్ట్ చేసినా చేయొచ్చు: చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 5:00 PM IST
మరోసారి అసంతృప్తిలో కోమటిరెడ్డి.. ఏఐసీసీ బుజ్జగింపులు
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 4:37 PM IST
గవర్నమెంట్ ఆఫీసుల్లో ఐఫోన్ వాడకంపై చైనా నిషేధం
చైనాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో యాపిల్ ఫోన్లను వాడొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 4:03 PM IST
సెటైర్లు వేస్తూ ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ
వైఎస్ షర్మిల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బహిరంగ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 3:30 PM IST
ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాపై స్పష్టత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 1:50 PM IST
నెంబర్ ప్లేట్‌కు అంత ధరా..? ఇంకో కారు కొనేయొచ్చు కదా..!
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏలో ఫ్యాన్సీ నెంబర్ల వేలం నిర్వహించారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 1:16 PM IST
ఇండియా పేరు మార్పు వివాదం: ఈసారి 'ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్'
ఇండియా పేరుని మార్చి ఇక భారత్‌గానే దేశం పేరుని పిలవాలని కేంద్ర కసరత్తు చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 12:29 PM IST
పోటీ ఎమ్మెల్యేగానా, ఎంపీగానో అధిష్టానానిదే నిర్ణయం: బండి సంజయ్
తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..? లేదంటే ఎంపీగా పోటీ చేయాలా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని బండి సంజయ్ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 12:05 PM IST
మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం, నాలాలో గల్లంతైన మహిళేనా?
మూసారాంబాగ్ మూసీ బ్రిడ్జి వద్ద ఒక మహిళ మృతదేహం లభ్యం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:37 AM IST
ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్‌తో పాటు మద్దతు తెలిపిన ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు అయ్యింది.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 11:11 AM IST
బెంగళూరులో ఆటో వాళ్లతో జాగ్రత్త! ఇంత మోసమా? (వీడియో)
బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ చేసిన మోసం మామూలుగా లేదు. కళ్లముందే మ్యాజిక్ చేసినట్లు డబ్బులు మాయం చేశాడు.
By Srikanth Gundamalla Published on 6 Sept 2023 10:28 AM IST












