గవర్నర్ తమిళిసై తీరు బాధాకరం: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీల ప్రతిపాదనను తిరస్కరించిన గవర్నర్ తమిళిసై తీరు బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 12:12 PM IST
ఆధార్‌పై మూడీస్ సందేహాలు..తీవ్రంగా ఖండించిన UIDAI
తాజాగా ఆధార్‌పై ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 11:47 AM IST
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాంకు పోలీసుల జరిమానా..ఏం చేశాడంటే?
పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం తాజాగా వార్తల్లో నిలిచాడు. బాబర్‌కు పోలీసులు జరిమానా విధించారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 11:09 AM IST
ప్రభాస్ మైనపు విగ్రహంపై ట్రోల్స్.. తొలగించాలంటూ నిర్మాత సీరియస్
బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రభాస్ మైనపు విగ్రహంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 26 Sept 2023 10:22 AM IST
Medak: చెరువులో పడ్డ బాలుడిని కాపాడబోయి నలుగురు మృతి
చెరువులో పడిన బాలుడిని కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు మహిళలతో పాటు బాబు కూడా ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 4:45 PM IST
చెల్లి పెళ్లికి రాని ప్రియాంక చోప్రా.. అసలు కారణం ఇదే
చెల్లి పెళ్లికి ప్రియాంక చోప్రా హాజరుకాకపోవడంపై ఆమె తల్లి మధు చోప్రా స్పందించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 3:54 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం
తెలంగాణ గవర్నర్ మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 3:19 PM IST
నా కంపెనీలో 2శాతమే రూ.400 కోట్లు..మాకెందుకు ప్రజల సొమ్ము: భువనేశ్వరి
చంద్రబాబు ఏం తప్పు చేశారని 17 రోజులుగా జైల్లో ఉంచారని నారా భువనేశ్వరి ప్రశ్నించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 2:30 PM IST
Telangana: గణపతి విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టు కీలక ఆదేశాలు
గణేశ్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 2:15 PM IST
రోడ్డుపై వజ్రాల కోసం జనాల వేట..నెట్టింట వీడియో వైరల్
వజ్రాల కోసం జనం నడిరోడ్డుపై వాహనాలను ఆపి వెతుకులాట ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 12:42 PM IST
కాంగ్రెస్‌కు జైకొట్టిన మైనంపల్లి..27న పార్టీలో చేరతానని ప్రకటన
ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 12:06 PM IST
మోదీ సభకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల బస్సుకి ఘోర ప్రమాదం
ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు రోడ్డుప్రమాదానికి గురి అయ్యింది.
By Srikanth Gundamalla Published on 25 Sept 2023 11:39 AM IST












