'యానిమల్' మూవీ ఫస్ట్ సింగిల్‌పై నెటిజన్ల విమర్శలు
రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న నటిస్తోన్న 'యానిమల్' మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్‌పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 12:54 PM IST
హమాస్‌పై ఇజ్రాయెల్ పైచేయి..తిరిగి ఆధీనంలోకి గాజా ప్రాంతాలు
హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 12:30 PM IST
భారతీయ సంపన్నుల్లో అంబానీ టాప్..లిస్ట్‌లో 105 మంది తెలుగువారు
దేశవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాను 360 వన్ వెల్త్ అండ్ హురూన్ ఇండియా విడుదల చేసింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 11:32 AM IST
Telangana: అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఎంపీ ధర్మపురి అర్వింద్..!
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 11:05 AM IST
ప్రియుడితో కలిసి ఉండగా చూశారని సొంత చెల్లెళ్లను చంపిన అక్క
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు చెల్లెళ్లను అక్క దారుణంగా హత్య చేసింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 10:14 AM IST
ప్రముఖ నటుడు నాజర్ ఇంట విషాదం
ప్రముఖ నటుడు నాజర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా (94) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:42 PM IST
తెలంగాణలో డిసెంబర్ 3న బీజేపీ జెండా ఎగరాలి: అమిత్‌షా
ఆదిలాబాద్ జనగర్జన సభ ద్వారా డిసెంబర్ 3న తెలంగాణలో కాషాయ జెండా ఎగురాలని అమిత్‌షా పిలుపునిచ్చారు.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 5:23 PM IST
ఇంకెంత ఏడిపిస్తారంటూ అమితాబ్ బచ్చన్ కంటతడి, వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కంటతడి పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 4:57 PM IST
సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 3:15 PM IST
కాంగ్రెస్‌లో అగ్గిరాజేసిన మైనంపల్లి, వారసత్వ టికెట్ల లొల్లి షురూ
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. కాంగ్రెస్‌లో మైనంపల్లి చేరికతో వారసత్వ టికెట్ల లొల్లికి ఆజ్యం పోసినట్లైంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 2:30 PM IST
విశాఖ: ప్రియుడితో వచ్చి రాళ్లలో ఇరుక్కున్న యువతి.. చివరకు
ప్రియుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన యువతి అనుకోకుండా పైనుంచి పడి రాళ్ల మధ్యలో ఇరుక్కుంది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 1:48 PM IST
వరల్డ్‌లోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం, అమెరికాలో ప్రారంభం
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 10 Oct 2023 1:03 PM IST












