పక్కపక్కనే కూర్చొని పేకాట ఆడిన పెద్దోడు, చిన్నోడు.. వైరల్ అవుతోన్న పిక్స్
మహేశ్‌బాబు, వెంకటేశ్ ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 2:15 PM IST
ఈ నెల 19న ఎయిరిండియా విమానాల్లో ఎక్కొద్దు.. ప్రాణాలకే ముప్పు: ఖలీస్థాన్
ఖలీస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ బెదిరింపులకు పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 1:23 PM IST
లవ్ బ్రేకప్ చెప్పిందని కారులో యువతిపై కత్తితో దాడి
ప్రేయసి బ్రేకప్ చెప్పిందని ఓ యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 12:47 PM IST
జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ణను తీసుకోవడంపై హెడ్ కోచ్ ద్రవిడ్ వివరణ
ప్రసిద్ధ్ కృష్ణ ఎంపికకు గల కారణాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరించాడు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 12:21 PM IST
కాలుష్య నగరాల్లో వరల్డ్‌లోనే తొలి స్థానంలో ఢిల్లీ
కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా నగరాల్లో జనాలు ఊపిరి తీసుకోలేని పరిస్థితులు వస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 11:45 AM IST
ఇప్పటికీ ఆ 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు బోణీ కష్టమేనా..?
గులాబీ పార్టీ ఆ 17 నియోజకవర్గాల్లో మాత్రం బోణీ కొట్టలేకపోయింది.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 11:09 AM IST
కోడి కూర, బగార వండిన కేటీఆర్.. నెట్టింట వీడియో వైరల్
కేటీఆర్ స్వయంగా నాటు కోడి కూర వండి.. పచ్చటి పొలాల మధ్య దావత్ చేసుకున్నారు.
By Srikanth Gundamalla Published on 5 Nov 2023 10:30 AM IST
జీర్ణించుకోవడం కష్టంగా ఉంది..నా మనసంతా అక్కడే ఉంటుంది: హార్దిక్
వరల్డ్ కప్‌కు దూరం కావడంపై హార్దిక్ పాండ్యా ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 2:15 PM IST
మేడిగడ్డపై బీజేపీ, కాంగ్రెస్‌లవి ఎన్నికల స్టంట్స్: మంత్రి మల్లారెడ్డి
మేడిగడ్డ బ్యారేజ్‌పై కాంగ్రెస్, బీజేపీలవి ఎన్నికల స్టంట్స్ అని చెప్పారు మంత్రి మల్లారెడ్డి.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 1:30 PM IST
విజయసాయిరెడ్డిపై సుప్రీం సీజేకు ఫిర్యాదు చేసిన పురందేశ్వరి
విజయసాయిరెడ్డిపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు ఫిర్యాదు చేశారు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 12:45 PM IST
నేపాల్‌కు వీలైనంత సాయం చేస్తాం: ప్రధాని నరేంద్ర మోదీ
నేపాల్‌లో అర్ధరాత్రి భూప్రకంపనలు తీవ్ర విషాదాన్ని నింపింది.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 12:15 PM IST
ప్రచారంలో భాగంగా డప్పు కొడుతూ స్టెప్పులేసిన పొన్నం ప్రభాకర్
తెలంగాణలో ఎన్నికల సందడి కొనసాగుతోంది. ప్రచారంలో ఆయా పార్టీల అభ్యర్థులు దూసుకెళ్తున్నారు.
By Srikanth Gundamalla Published on 4 Nov 2023 11:23 AM IST












