రాజేంద్రనగర్: బాణసంచా దుకాణంలో మంటలు, దగ్ధమైన షాపులు
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 8:30 AM IST
ఇవాళ తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ రాక
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జాతీయ పార్టీల తరఫున ప్రచారం చేసేందుకు ప్రముఖ నేతలు వస్తూ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 7:54 AM IST
దారుణం.. ఆరో తరగతి విద్యార్థినిపై ఇద్దరు టీచర్ల అత్యాచారం
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థినిపై అత్యాచారం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 7:34 AM IST
ముఖ్యగమనిక.. హైదరాబాద్‌లో దీపావళి పండుగపై పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్ జంట నగరాల్లో ప్రజల శాంతి భద్రతతో పాటు.. ప్రశాంతత కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ కొన్ని సూచనలు చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 7:15 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మరోసారి వర్షాలు
ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. మరోసారి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 11 Nov 2023 6:45 AM IST
కత్తితో వచ్చిన ప్రియుడిపై ప్రియురాలు హత్యాయత్నం
వివాహేతర సంబంధాలు రెండు కుటుంబాలను చెల్లాచెదురు చేస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 5:45 PM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గుర్తేంటి..?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ తగిలింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 4:23 PM IST
Telangana: అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 3:54 PM IST
దారుణం.. ఆస్తి కోసం కూతుర్ని చంపిన తండ్రి
ఆస్తిపాస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 2:45 PM IST
ఉత్కంఠ తర్వాత బీఎస్పీ నుంచి నీలం మధు నామినేషన్
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 2:02 PM IST
దీపావళి సెలవు తేదీ మార్చిన తెలంగాణ.. వరుసగా మూడ్రోజులు హాలీడేస్
దీపావళి పండగ సెలవు తేదీని తెలంగాణ ప్రభుత్వం మార్చింది.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:21 PM IST
బెజవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్
విజయవాడలో విలక్షణ నటుడు, పద్మ భూషణ్ కమల్ హాసన్ పర్యటించారు.
By Srikanth Gundamalla Published on 10 Nov 2023 1:06 PM IST












