ఫైనల్ మ్యాచ్ పిచ్‌ను పరిశీలించిన ఆసీస్ కెప్టెన్, ఏమన్నాడంటే..
ఆదివారం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 3:36 PM IST
సంజయ్‌ని తొలగించినప్పుడే బీజేపీ పరువు పోయింది: విజయశాంతి
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తొలిసారి విజయశాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 3:00 PM IST
వరల్డ్ కప్ ఫైనల్ వేళ అదిరిపోయే షో ప్లాన్ చేసిన బీసీసీఐ
వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 2:12 PM IST
Hyderabad: స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్‌లోని జవహర్ నగర్ పరిధిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:26 PM IST
జగిత్యాల: ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత (వీడియో)
ఎమ్మెల్సీ కవితకు అస్వస్థతకు గురయ్యారు. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 1:00 PM IST
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 12:22 PM IST
ప్రయాణికులకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారుల గుడ్‌న్యూస్
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మరో నాలుగు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 11:59 AM IST
రోహిత్, కోహ్లీ ఏమో కానీ.. అతను మాత్రం మళ్లీ అదరగొడతాడు: గంభీర్
వన్డే వరల్డ్ కప్-2023 టోర్నీ చివరి అంకానికి చేరుకుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 11:32 AM IST
కాంగ్రెస్‌ను రానివ్వొద్దంటూ హైదరాబాద్‌లో వెలసిన బ్యానర్లు (వీడియో)
తెలంగాణలో ఎన్నికల వేళ ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 10:51 AM IST
కాంగ్రెస్‌లో విజయశాంతికి దక్కిన కీలక పదవి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 10:18 AM IST
తిరుమల భక్తులకు గమనిక.. ఆ ఒక్కరోజు సేవలు రద్దు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. నవంబరు 19న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 8:39 AM IST
ఏపీలో మద్యం ధరలను పెంచేసిన ప్రభుత్వం
ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం చేదువార్త వినిపించింది.
By Srikanth Gundamalla Published on 18 Nov 2023 8:08 AM IST












