ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, కౌశిక్‌రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 1:45 PM IST
విషాదం.. ఒకేరోజు ఇద్దరు వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్లు మృతి
వెస్టిండీస్ క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 12:49 PM IST
మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం: కిషన్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 11:56 AM IST
Hyderabad: అప్పు తీర్చలేదని దంపతుల దారుణ హత్య
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుది. అప్పు తీర్చలేదని దుండగులు దంపతులను హత్య చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 11:14 AM IST
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నిక అయ్యారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 10:50 AM IST
తెలంగాణ కేబినెట్‌లో శాఖల కేటాయింపు.. ఆర్థిక, ఐటీ మంత్రులు వీరే
తెలంగాణలో మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 10:10 AM IST
త్రిష, చిరంజీవి, కుష్బూలపై పరువునష్టం దావా వేసిన మన్సూర్
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 9:52 AM IST
ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణస్వీకారం
చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 9:19 AM IST
ఇక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ.. ఇవి తెలుసుకోండి..!
తెలంగాణలో మహిళలు ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 8:16 AM IST
బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేతగా కేసీఆరే..!
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఉంటారా? లేదా మరెవరైనా ఉంటారా? అనేదానిపై మూడ్రోజులుగా చర్చ జరుగుతోంది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:49 AM IST
గన్ మిస్‌ఫైర్.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ఎస్‌ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. గన్ శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారి పేలింది.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:21 AM IST
ఏపీకి రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
ఏపీని మిచౌంగ్ తుపాను ముంచేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 9 Dec 2023 7:04 AM IST












