అరుదైన ఘనత సాధించిన కేఎల్ రాహుల్
ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా టూర్‌లో ఉంది. ఇప్పటికే మూడు టీ20 మ్యాచ్‌ల సరీస్ సమం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 7:32 PM IST
రూ.500కే సిలిండర్‌పై ఇంకా ఆదేశాలు రాలేదు: ఎల్‌పీజీ డీలర్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటవెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 6:46 PM IST
మాకు ఆ తేడా లేదు.. అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ కౌంటర్
విద్యుత్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ కొనసాగింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 6:23 PM IST
ఆర్‌సీబీ ఆటగాడిపై అక్కడ నిషేధం
ఐపీఎల్ సీజన్-2024కు ఇంకా సమయం ఉంది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 5:38 PM IST
బిగ్‌బాస్-7 ఫైనల్ దాడి ఘటనలో మరో 16 మంది అరెస్ట్
బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ తర్వాత కొందరు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడి చేశారు.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 4:54 PM IST
Hyderabad: లోన్‌యాప్ వేధింపులకు ఓ యువకుడు బలి
లోన్ యాప్‌లను నమ్మొద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తుంటారు
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 4:31 PM IST
సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 4:16 PM IST
ప్రజల కోసమే పార్టీలు మారా.. విమర్శలు సరికాదు: రాజగోపాల్‌రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 21 Dec 2023 2:52 PM IST
Hyderabad: న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
న్యూయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 5:45 PM IST
IPL-2024: కమిన్స్ కంటే ఎక్కువ ధర పలికిన మిచెల్ స్టార్క్
ఐపీఎల్-2024 వేలం కొనసాగుతోంది. ఆటగాళ్లను రికార్డు స్థాయి ధరలకు కొనుగోలు చేస్తున్నాయి ఆయా ఫ్రాంచైజీలు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 4:25 PM IST
ఆందోళన వద్దు.. ఆటోవాళ్లకూ న్యాయం చేస్తాం: పొన్నం ప్రభాకర్
ఆటో డ్రైవర్ల ఆందోళనలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 4:12 PM IST
రాజ్యసభ చైర్మన్‌పై తృణమూల్ ఎంపీ వెకిలి ప్రదర్శన
పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం అంశం ఉభయ సభల్లో అలజడి సృష్టించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 19 Dec 2023 3:48 PM IST












