లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఎమ్మెల్యే లాస్య నందిత, తప్పిన ప్రమాదం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితకు ప్రమాదం తప్పింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 2:43 PM IST
ఈనెల 28 నుంచి జనవరి 6వ వరకు ప్రజాపాలన కార్యక్రమం: సీఎం రేవంత్
తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 2:00 PM IST
చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియా మహిళా జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత అమ్మాయిలు రికార్డు గెలుపును నమోదు చేశారు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 1:36 PM IST
ISPL: క్రికెట్ రంగంలోకి రామ్‌చరణ్.. హైదరాబాద్ టీమ్ కొనుగోలు
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర ఏ ఆటకు ఉండదు.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 12:45 PM IST
తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ 'స్వేద పత్రం'
గత తొమ్మిదిన్నరేళ్ల పాలనపై బీఆర్ఎస్ స్వేద పత్రం పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 12:20 PM IST
Hyderabad: ప్రయాణికులకు అలర్ట్.. 29 MMTS రైళ్లు రద్దు
హైదరాబాద్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 11:50 AM IST
మూలుగ బొక్క కోసం గొడవ.. పెళ్లి సంబంధం రద్దు
మూలుగ బొక్క కోసం జరిగిన ఒక లొల్లి.. పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయ్యే వరకు తీసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 11:22 AM IST
ఎయిర్‌పోర్టులో రూ.10కే భోజనం.. ఎక్కడో తెలుసా?
బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వినూత్న నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే టిఫిన్లు, భోజనం అందించాలని చూస్తోంది.
By Srikanth Gundamalla Published on 24 Dec 2023 10:50 AM IST
ఎనిమిదో అంతస్తు నుంచి పడ్డ లిఫ్ట్.. ఐదుగురికి తీవ్రగాయాలు
ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎత్తైన భవనంలోని లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 1:30 PM IST
కేటీఆర్ 'స్వేద పత్రం' విడుదల రేపటికి వాయిదా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 12:45 PM IST
బాక్సాఫీస్ వద్ద 'సలార్' సెగలు రేపింది: మెగాస్టార్ చిరంజీవి
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా 'సలార్'. డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల అయ్యింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 11:39 AM IST
గచ్చిబౌలిలో కారు ప్రమాదం, ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 23 Dec 2023 10:51 AM IST












