దేశంలోనే అతి పొడవైన వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ
శ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను ప్రారంభించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 5:13 PM IST
బీఆర్ఎస్ నేతలు ఇక అలా మాట్లాడొద్దు: కేటీఆర్
పార్టీ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 4:37 PM IST
Hanamkonda: హాస్టల్‌లో ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
హన్మకొండ జిల్లా హసన్‌పర్తిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 3:58 PM IST
సినిమా రేంజ్ ఎంట్రీ.. హెలికాప్టర్‌తో గ్రౌండ్‌లో ల్యాండైన వార్నర్
బిగ్‌బాష్ లీగ్ లో భాగంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమా రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 2:33 PM IST
కాంగ్రెస్ సర్కార్ BRS చేసిన అభివృద్ధిని అడ్డుకుంటోంది: హరీశ్‌రావు
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాజీమంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 2:00 PM IST
లోకేశ్ కోసం పవన్‌ను కూడా చంద్రబాబు మోసగిస్తారు: కేశినేని నాని
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పొరపాటున కూడా గెలవరని కేశినేని నాని చెప్పారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 1:30 PM IST
సంక్రాంతికి కొత్త బట్టలు కొనివ్వలేదని ఇద్దరు పిల్లలతో తల్లి సూసైడ్
మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 1:00 PM IST
Nalgonda: స్కూటీపై వచ్చి చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ప్రేమజంట
ప్రేమ జంటలు సహజంగానే పార్క్‌లు.. సినిమా థియేటర్లు.. హోటల్స్ తిరుగుతుంటారు.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 12:19 PM IST
రనౌట్ కావడంతో నిరుత్సాహపడ్డ కానీ..: కెప్టెన్ రోహిత్‌శర్మ
భారత్ వేదికగా అప్ఘానిస్థాన్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 11:21 AM IST
రామమందిర ప్రత్యేక క్రతువు కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 10:56 AM IST
ముంబైలో ట్రాఫిక్ కష్టాలు..మెట్రో ఎక్కిన హీరో అక్షయ్‌కుమార్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ట్రాఫిక్ ఇబ్బందుల గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 12 Jan 2024 10:38 AM IST
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జనగామ DMHO
జనగామ జిల్లాలో అవినీతి అధికారులు ఏసీబీ వలలో చిక్కారు.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 9:30 PM IST












