ఒకప్పుడు తెలంగాణలో ఐసీస్ ఏజెంట్లు ఉండేవారు: కిషన్‌రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 3:45 PM IST
పండుగ వేళ సాంప్రదాయ పంచెకట్టులో ప్రధాని మోదీ.. ట్రెండింగ్
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 3:05 PM IST
67 రోజులు..6,700 కి.మీ.. రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’
'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 7 రోజులు పాటు 6,700 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుందని కాంగ్రెస్ వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 2:15 PM IST
ఏలూరు: ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ
పండగ వేళ ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 1:35 PM IST
కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర: బండి సంజయ్
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ అన్నారు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 1:09 PM IST
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సూపర్ ఆఫర్
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ శోభ మొదలైంది. దాదాపుగా హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లిపోయారు ప్రజలు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 12:32 PM IST
మాల్దీవ్స్ అధ్యక్షుడు మయిజ్జుకి షాక్.. మాలె మేయర్ ఎన్నికల్లో ఓటమి
మాల్దీవుల అంశంపై కొద్దిరోజులగా చర్చ జరుగుతోంది. అక్కడేం జరిగినా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 12:13 PM IST
గుడ్‌న్యూస్.. వారికి పీఎం కిసాన్ డబుల్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 11:31 AM IST
కాంగ్రెస్‌కు షాక్.. 55 ఏళ్ల బంధాన్ని ముగించిన సీనియర్ నేత
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి బిగ్‌షాక్ తగిలింది. పార్టీ కీలక నేత మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 10:50 AM IST
వైసీపీ విముక్త ఏపీ కోసం ముందుకెళ్దాం: చంద్రబాబు
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 14 Jan 2024 10:29 AM IST
రామమందిర ప్రారంభోత్సవానికి రామ్‌చరణ్‌కు అందిన ఆహ్వానం
జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 2:30 PM IST
అత్తాపూర్‌లో విషాదం.. గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి
హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పండగ వేళ విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 13 Jan 2024 1:45 PM IST












