ఐపీఎల్-2024లో రిషబ్ పంత్ ఆడుతున్నాడా..?
రిషబ్ పంత్ ఆగమనంపై డీసీకి చెందిన ఉన్నతస్థాయి అధికారి సాగర్ స్పష్టత ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 12:43 PM IST
విజయ్ దేవరకొండ సరసన యానిమల్ బ్యూటీ..!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 11:52 AM IST
రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించిన కోర్టు
థానె కోర్టు రాహుల్‌గాంధీకి రూ.500 జరిమానా విధించింది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 11:00 AM IST
అమెజాన్‌లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు.. కేంద్రం నోటీసులు
అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 10:22 AM IST
రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలి: రాజాసింగ్
రూ.500 నోటుపై రాముడి ఫొటోను ముద్రించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 9:37 AM IST
'యానిమల్' సినిమా ఓటీటీ రిలీజ్‌కు చిక్కులు
'యానిమల్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధం అవుతోంది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 8:45 AM IST
సిల్వర్ స్క్రీన్లపై అయోధ్య రాముడి వేడుక, రూ.100 మాత్రమే
అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్టకు మరో ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 8:06 AM IST
ఎగురుతున్న విమానంలో పాము కలకలం (వీడియో)
ఎగురుతున్న విమానంలో పాములు ప్రత్యక్షం అయింది. దాంతో.. విమానంలోని ప్రయాణికులంతా ఒక్కసారిగా హడలిపోయారు.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 7:44 AM IST
సీఎం రేవంత్ దావోస్ టూర్ సక్సెస్, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం దావోస్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 7:14 AM IST
Gadwal: డివైడర్‌ను ఢీకొట్టిన కారు, ముగ్గురు వైద్యుల దుర్మరణం
గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది.
By Srikanth Gundamalla Published on 20 Jan 2024 6:44 AM IST
మహిళలను వేధించే నిందితుల ప్రవర్తనపై 6 నెలల ప్రత్యేక నిఘా
మహిళలను వేధించిన కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు చెప్పారు రాచకొండ సీపీ సుధీర్‌బాబు.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 6:15 PM IST
'హనుమాన్' మూవీపై సమంత రివ్యూ
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో పెద్ద సినిమాలను తలదన్నేలా హనుమాన్ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 Jan 2024 5:45 PM IST












