రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతి
దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండపైకి ఆటోలకు అనుమతి లభించింది.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 4:57 PM IST
విషాదం.. ప్రముఖ సంగీత విద్వాంసుడు కన్నుమూత
భారత సంగీత ప్రపంచంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత విద్వాంసుడు ధృపదాచార్య పండిట్ లక్ష్మణ్ భట్ (93) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 4:32 PM IST
లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది: మోదీ
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా సీట్లను సాధించబోతుందని ప్రధాని మోదీ చెప్పారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 3:57 PM IST
ఏడో నెంబర్ జెర్సీ ఎంత ప్రత్యేకమో చెప్పిన ఎంఎస్ ధోనీ
టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 2:37 PM IST
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు పోలీసుల నోటీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 1:57 PM IST
వచ్చేది టీడీపీ ప్రభుత్వమే..అప్పుడు ప్రతి ఏటా డీఎస్సీ: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 1:21 PM IST
కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండకు రావాలి: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 12:43 PM IST
టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఇంట్లో దొంగతనం
టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 12:21 PM IST
పాల ట్యాంకర్ బీభత్సం, ముగ్గురు మృతి.. 150 మందికి గాయాలు
సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పాల ట్యాంకర్ ఉన్నట్లుండి జనాలపైకి దూసుకెళ్లింది.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 11:53 AM IST
Hyderabad: డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగు.. వీడియో
పిల్లల కోసం చాక్లెట్ కొంటే అందులో ఏకంగా పురుగు దర్శనం ఇచ్చింది.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 11:25 AM IST
ఆస్పత్రిలో వైద్య విద్యార్థుల రీల్స్, షాకిచ్చిన యాజమాన్యం
వైద్య విద్యార్థులు కూడా ఆస్పత్రిలో రీల్స్ చేశారు. ఇదే వారిని చిక్కుల్లో పడేసింది.
By Srikanth Gundamalla Published on 11 Feb 2024 10:51 AM IST
శ్రేయాస్ అయ్యర్‌కు భారీ షాక్, గాయం కాదు..వేటేనా..!
భారత్ వేదికగా ఇంగ్లండ్ టీమ్‌తో ఇండియా టెస్టు సిరీస్ ఆడుతోంది.
By Srikanth Gundamalla Published on 10 Feb 2024 9:30 PM IST