మరోసారి నిరసనలకు దిగుతున్న రైతులు, ఫిబ్రవరి 26 నుంచి..
రైతులు మరోసారి నిరసనలు తెలిపేందుకు సిద్ధం అవుతున్నారు. యునైటెడ్ కిసాన్ మోర్చా గురువారం సమావేశం నిర్వహించింది.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 8:29 AM IST
కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు భద్రతను పెంచింది కేంద్ర ప్రభుత్వం.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 8:06 AM IST
విషాదం.. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి
బీఆర్ఎస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 7:42 AM IST
అకారణంగా కరెంట్ కట్ చేస్తే అధికారులపై చర్యలు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో విద్యుత్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 7:24 AM IST
ప్రొఫెసర్‌తో యువతి ప్రేమ.. వద్దన్నందుకు ఎంత పని చేసింది..!
హైదరాబాద్‌లో ఓ యువతి ప్రొఫెసర్‌ను ప్రేమించింది. అంతేకాదు.. ప్రపోజ్ కూడా చేసింది.
By Srikanth Gundamalla Published on 23 Feb 2024 6:57 AM IST
IPL-2024 షెడ్యూల్ విడుదల.. తొలి మ్యాచ్ ఎవరి మధ్యంటే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 షెడ్యూల్ వచ్చేసింది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 5:53 PM IST
గుడ్‌న్యూస్.. ఈనెల చివర్లో మరో రెండు గ్యారెంటీల అమలు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టింది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 5:31 PM IST
Hyderabad: నిబంధనలు పాటించని 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు
హైదరాబాద్ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో డ్రగ్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 5:15 PM IST
IPL-2024: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. షమీ ఔట్!
కొద్దిరోజుల్లోనే ఐపీఎల్ సీజన్-2024 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 4:45 PM IST
టీడీపీ, జనసేన ఎన్ని చోట్ల పోటీ చేస్తారో వారికే తెలియదు: కొడాలి నాని
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 4:05 PM IST
అన్నాడీఎంకే మాజీ నేతకు లీగల్ నోటీసు పంపిన త్రిష
హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 2:48 PM IST
వచ్చే ఎన్నికల్లో పోటీపై గంటా శ్రీనివాసరావు ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దాంతో.. రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
By Srikanth Gundamalla Published on 22 Feb 2024 1:52 PM IST