Srikanth Gundamalla

నేను శ్రీకాంత్, న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. గతంలో స్నేహా టీవీ, టీన్యూస్, Hmtv,10టీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో సబ్‌ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజంపై ఇంట్రెస్ట్‌, నిజాన్ని నిర్బయంగా చెప్పేందుకు ఈ ఫీల్డ్‌ని ఎంచుకున్నాను.

    Srikanth Gundamalla

    flight,  tire,  take off, viral video,
    టేకాఫ్‌ సమయంలో ఊడిపోయిన విమాన చక్రం (వీడియో)

    విమానం టేకాఫ్‌ తీసుకుని గాల్లోకి ఎగరగానే దాని టైరు ఒకటి ఊడిపోయి కింద పడిపోయింది.

    By Srikanth Gundamalla  Published on 8 March 2024 12:05 PM IST


    india vs england, test match, dharamshala,
    IND Vs ENG: రోహిత్, గిల్‌ సూపర్‌ సెంచరీలు

    ధర్మశాల టెస్టులో ఇంగ్లండ్‌పై రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించి ఇండియా భారీ స్కోరు దిశగా వెళ్తుంది.

    By Srikanth Gundamalla  Published on 8 March 2024 11:41 AM IST


    cm revanth reddy, womens day, telangana ,
    అన్ని రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు: సీఎం రేవంత్‌రెడ్డి

    అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

    By Srikanth Gundamalla  Published on 8 March 2024 11:28 AM IST


    Inappropriate behavior,  humanoid robot,  woman,  saudi,
    మహిళ పట్ల రోబో అనుచిత ప్రవర్తన.. నెట్టింట వీడియో వైరల్

    తాజాగా సౌదీ అరేబియాలో కూడా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేశారు.

    By Srikanth Gundamalla  Published on 8 March 2024 10:57 AM IST


    team india, cricketer, shami, political entry,
    రాజకీయాల్లోకి మహ్మద్‌ షమీ? లోక్‌సభ ఎన్నికల్లో పోటీ..!

    టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ త్వరలోనే పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 8 March 2024 10:28 AM IST


    tollywood, hero suhas,  prasannavadanam, teaser launch,
    అందుకే రెమ్యునరేషన్ పెంచా.. సుహాస్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

    ప్రసన్నవదనం సినిమా టీజర్‌ లాంచ్‌ సందర్భంగా హీరో సుహాస్ పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను పంచుకున్నాడు.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 9:30 PM IST


    minister ponguleti, comments,  dharani, telangana,
    6 రోజుల్లో 76వేల ధరణి సమస్యలను పరిష్కరించాం: మంత్రి పొంగులేటి

    ధరణి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. ఈ క్రమంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 8:30 PM IST


    ipl-2024, cricket, sunrisers hyderabad, new jersey,
    IPL-2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీని చూశారా!

    ఎంతో క్రేజ్‌ ఉన్న ఐపీఎల్‌ సీజన్‌-2024 మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 7:45 PM IST


    brs, ktr,  bjp, karimnagar,  bandi sanjay,
    పొన్నం ప్రభాకర్‌కు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

    కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 7:00 PM IST


    minister roja, comments,  ycp govt, election,
    సీఎం జగన్ ప్రజల కోసం ఎన్నో బటన్లు నొక్కారు: మంత్రి రోజా

    సీఎం జగన్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని మంత్రి రోజా చెప్పారు.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 6:02 PM IST


    india vs england, test match, dharamshala stadium,
    IND Vs ENG: ధర్మశాల టెస్టులో తొలిరోజు భారత్‌దే ఆధిపత్యం

    భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు మ్యాచ్‌ ధర్మశాల వేదికగా జరుగుతోంది.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 5:29 PM IST


    mla arani srinivasulu,  janasena, andhra pradesh, pawan,
    జనసేనలో చేరిన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు

    ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

    By Srikanth Gundamalla  Published on 7 March 2024 4:56 PM IST


    Share it